Kartika Purana 30th Chapter in Telugu | కార్తీక పురాణము 30వ అధ్యాయము

Kartika Purana 30th Chapter in Telugu explains the significance of Merits of Karthika Masam Vrata. It is recited on 30th day of Karthika Masam. కార్తీక పురాణము 30వ అధ్యాయము కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాది మహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను, విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయినోళ్ల కొనియాడిరి. శౌనకాది మునులకు యింకను సంశయములు తీరనందున, సూతుని గాంచి “ఓ ముని తిలకమా! […]

Kartika Purana 29th Chapter in Telugu | కార్తీక పురాణము 29వ అధ్యాయము

Kartika Purana 29th Chapter in Telugu explains how Ambarisha worshipped Durvasa and the significance of Dwadashi Vratha Parana. It is recited on 29th day of Karthika Masam. కార్తీక పురాణము 29వ అధ్యాయము అంబరీషుడు దూర్వాసుని పూజించుట – ద్వాదశీ పారణము అత్రి మహాముని అగస్త్యులవారితో యీవిధముగా – సుదర్శనచక్రము అంబరీషునకభయమిచ్చి వుభయులను రక్షించి, భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్థానమైన వైనము చెప్పి – తిరిగి యిట్లు నుడువనారంభించెను. […]

Kartika Purana 28th Chapter in Telugu | కార్తీక పురాణము 28వ అధ్యాయము

Kartika Purana 28th Chapter in Telugu explains the significance of Sudarshana Chakra of Lord Vishnu. It is recited on 28th day of Karthika Masam. కార్తీక పురాణము 28వ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా! వింటివా దూర్వాసుని అవస్థలు! తాను యెంతటి కోపవంతుడైనను, వెనుకముందు లాలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు […]

Kartika Purana 27th Chapter in Telugu | కార్తీక పురాణము 27వ అధ్యాయము

Kartika Purana 27th Chapter in Telugu explains the story of How Lord Vishnu explained Durvasa about Ambarisha and sent him to Ambarisha. It is recited on 27th day of Karthika Masam. కార్తీక పురాణము 27వ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరల అత్రిమహాముని అగస్త్యున కిట్లు వచించెను – కుంభసంభవా! ఆ శ్రీహరి దూర్వాసుని యెంతో ప్రేమతో జేరదీసి యింకను యిట్లు చెప్పెను. “ఓ దూర్వాసమునీ! […]

Kartika Purana 26th Chapter in Telugu | కార్తీక పురాణము 26వ అధ్యాయము

Kartika Purana 26th Chapter in Telugu explains the story of Durva worshipping Lord Vishnu.. It is recited on 26th day of Karthika Masam.. కార్తీక పురాణము 26వ అధ్యాయము దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట – శ్రీహరి హితబోధ ఈవిధముగా అత్రిమహాముని అగస్త్యునితో – దూర్వాసుని కోపమువల్ల కలిగిన ప్రమాదమును తెలిపి, మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. ఆ విధముగా ముక్కోపియైన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి, […]

Kartika Purana 25th Chapter in Telugu | కార్తీక పురాణము 25వ అధ్యాయము

Kartika Purana 25th Chapter in Telugu explains the story of Durvasa Maharshi cursing Ambarisha. It is recited on 25th day of Karthika Masam.. కార్తీక పురాణము 25వ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని శపించుట “అంబరీషా! పూర్వ జన్మలో కించిత్‌ పాప విశేషము వలన నీకీ యనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము.” అని పండితులు పలికిరి. అంత […]

Kartika Purana 24th Chapter in Telugu | కార్తీక పురాణము 24వ అధ్యాయము

Kartika Purana 24th Chapter in Telugu explains the story of Ambarisha’s Dwadashi Vratham. It also explains the significance and importance of Dwadashi Vratham.. It is recited on 24th day of Karthika Masam.. కార్తీక పురాణము 24వ అధ్యాయము అంబరీషుని ద్వాదశీ వ్రతము అత్రి మహా ముని మరల అగస్త్యుని తో “ఓ కుంభ సంభవా! కార్తీక వ్రత ప్రభావము నెంత విచారించిననూ, యెంత వినిననూ […]

Kartika Purana 23rd Chapter in Telugu | కార్తీక పురాణము 23వ అధ్యాయము

Kartika Purana 23rd Chapter in Telugu explains the significance of Srirangam Temple and how Puranjaya attained Moksha at Srirangam Punyakshetram.. It is recited on 23rd day of Karthika Masam.. కార్తీక పురాణము 23వ అధ్యాయము శ్రీ రంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట అగస్త్యుడు మరల అత్రి మహర్షిని గాంచి “ఓ ముని పుంగవా! విజయమందిన పురంజయుడు యేమి చేసెనో వివరింపు” మని యడుగగా అత్రి […]

Kartika Purana 22nd Chapter in Telugu | కార్తీక పురాణము 22వ అధ్యాయము

Kartika Purana 22nd Chapter in Telugu explains how Puranyaja observed Karthika Pournami Vratham. It is recited on 22nd day of Karthika Masam. కార్తీక పురాణము 22వ అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమీ వ్రతము చేయుట మరల అత్రి మహాముని అగస్త్యునకిట్లు చెప్పదొడగెను పురంజయుడు వశిష్ఠులవారు చెప్పిన ప్రకారము కార్తీకపౌర్ణమి రోజున శుచియై దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి, శ్రీహరిని గానము చేసి, సాష్టాంగ నమస్క్రారము చేసి, సూర్యోదయముకాగానే […]

Kartika Purana 21st Chapter in Telugu | కార్తీక పురాణము 21వ అధ్యాయము

Kartika Purana 21st Chapter in Telugu explains the story of Puranjaya realising the significance of Karthika masam. It is recited on 21st day in Karthika Masam… కార్తీక పురాణము 21వ అధ్యాయము పురంజయుడు కార్తీకప్రభావము నెరంగుట ఈవిధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు, కాంభోజాది భుపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగింది. ఆ యుద్ధములో రధికుడు రధికునితోను, అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ, గజసైనికుడు గజసైనికునితోను, పదాతులు పదాతి సైనికులతోను, మల్లులు […]

Kartika Purana 20th Chapter in Telugu | కార్తీక పురాణము 20వ అధ్యాయము

Kartika Purana 20th Chapter in Telugu explains the story of Puranjaya (Puranjaya Katha). It is recited on 20th day of Karthika Masam. కార్తీక పురాణము 20వ అధ్యాయము పురంజయుడు దురాచారుడగుట జనక మహారాజు, చాతుర్మాస్య వ్రతప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో “గురువర్యా! కార్తీకమాస మాహాత్మ్యమును యింకను వినవలయుననెడి కోరిక కల్గుచున్నది. ఈ వ్రతమాహాత్మ్యమునం దింకను విశేషములు గలవా! యను సంశయము గూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ […]

Kartika Purana 19th Chapter in Telugu | కార్తీక పురాణము 19వ అధ్యాయము

Kartika Purana 19th Chapter in Telugu explains the significance of Chaturmasya Vratham. It is recited on 10th day in Karthika Masam.. కార్తీక పురాణము 19వ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిశారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట.. జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి “ఓ దీనబాంధవా! వేదవేద్యుడవని, వేద వ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా […]

Kartika Purana 18th Chapter in Telugu | కార్తీక పురాణము 18వ అధ్యాయము

Kartika Purana 18th Chapter in Telugu explains the merits of doing good deeds. It is recited on 18th day of Karthika Masam.. కార్తీక పురాణము 18వ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము “ఓ మునిచంద్రా! మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటినుండి మీ శిష్యుడనైతిని. తండ్రి – గురువు – అన్న – దైవము సమస్తము మీరే, నాపూర్వ పుణ్యఫలితమువలనే కదా మీబోటి […]

Kartika Purana 17th Chapter in Telugu | కార్తీక పురాణము 17వ అధ్యాయము

Kartika Purana 17th Chapter in Telugu explains the story of Angirasa’s discourse to Dhanlobha. It is recited on 17th day of Karthika Masam. కార్తీక పురాణము 17వ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా! ఓ ధనలోభీ! నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము. కర్మవలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున, శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీరధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక, కర్మ […]

Kartika Purana 16th Chapter in Telugu | కార్తీక పురాణము 16వ అధ్యాయము

Kartika Purana 16th Chapter in Telugu explains the importance of Sthambha Deepa (Deepa Sthambham).. It is recited on 16th day of Karthika Masam.. కార్తీక పురాణము 16వ అధ్యాయము స్తంభ దీప ప్రశంస వశిష్టుడు చెబుతున్నాడు. “ఓ రాజా! కార్తీకమాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన, దాన, వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట, చాలా ముఖ్యము. ఎవరు కార్తీకమాసమందు తమకు శక్తివున్నా దానము […]

Kartika Purana 15th Chapter in Telugu | కార్తీక పురాణము 15వ అధ్యాయము

Kartika Purana 15th Chapter in Telugu explains the significance of Deeparadhana (Deepa Prajwalana) or lighting the lamps.. It is recited on 15th day of Karthika Masam.. కార్తీక పురాణము 15వ అధ్యాయము దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట అంతట జనకమహారాజుతో వశిష్థమహాముని – జనకా! కార్తీకమాహాత్మ్యము గురించి యెంత వివరించిననూ పూర్తికానేరదు. కాని, మరియొక యితిహసము తెలియచెప్పెదను సావధానుడవై ఆలకింపు – మని ఇట్లు చెప్పెను. […]

Kartika Purana 14th Chapter in Telugu | కార్తీక పురాణము 14వ అధ్యాయము

Kartika Purana 14th Chapter in Telugu explains about the things to avoid during Karthika Masam and Karthika Maasa Shiva Pooja Kalpam (Shiva Pooja vidhanam)…. కార్తీక పురాణము 14వ అధ్యాయము ఆబోతును అచ్చుబోసి వదులుట (వృషోత్సర్గము) మరల వశిష్ఠుల వారు, జనకుని దగ్గరగా కూర్చుండ బెట్టుకొని కార్తీకమాస మాహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వవిషయములు చెప్పవలెనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి. ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా […]

Kartika Purana 13th Chapter in Telugu | కార్తీక పురాణము 13వ అధ్యాయము

Kartika Purana 13th Chapter in Telugu explains the story of Suveera (Suveera Charitra). It is recited on 13th day of Karthika Masam.. కార్తీక పురాణము 13వ అధ్యాయము ఓ జనక చక్రవర్తీ! కార్తీకమాసములో యింకను విధిగా చేయవలసిన ధర్మములు చాలాయున్నవి. వాటిని వివరించెదను. సావధానుడవై ఆలకింపుము. కార్తీకమాసములో నదీస్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు […]

Kartika Purana 12th Chapter in Telugu | కార్తీక పురాణము 12వ అధ్యాయము

Kartika Purana 12th Chapter in Telugu explains the importance of Karthika Dwadashi (Tulasi Dwadashi, Ksheerabdhi Dwadashi)… It is recited on 12th day of Karthika Masam.. కార్తీక పురాణము 12వ అధ్యాయము (ద్వాదశీ ప్రశంస) మహారాజా! కార్తీకమాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీవ్రతమును గురించి, సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను విను” మని వశిష్ఠ మహాముని ఈ విధముగా తెలియచేసిరి. “కార్తీక సోమ వారమునాడు ఉదయమునే లేచి కాల […]

Kartika Purana 11th Chapter in Telugu | కార్తీక పురాణము 11వ అధ్యాయము

Kartika Purana 11th Chapter in Telugu explains the Purana Mahima of Mandhara… 11th Chapter of Karthika Purana is recited on 11th day of Karthika Masam.. కార్తీక పురాణము 11వ అధ్యాయము మంథరుడు – పురాణమహిమ ఓ జనక మహారాజా! యీ కార్తీకమాసవ్రతము యొక్క మాహాత్మ్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనినిగురించి యెంత చెప్పినను తనివితీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసెపూలతో పూజించినయెడల చాంద్రాయణ వ్రతముచేసినంత […]