Kartika Purana 9th Chapter in Telugu explains the war between Vishnu Parshada and Yamadoota. కార్తీక పురాణము 9వ అధ్యాయము-కార్తీక పురాణము విష్ణు పార్షద, యమదూతల వివాదము “ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలము. వైకుంఠము నించి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు యెటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్ములను పంపెను” యని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు “విష్ణుదూతలారా! మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనుంజయాది వాయువులు, రాత్రింబవళ్లు సంధ్యాకాలం […]
Kartika Purana
Kartika Purana 10th Chapter in Telugu | కార్తీక పురాణము 10వ అధ్యాయము
Kartika Purana 10th Chapter in Telugu explains the story of Ajaamela Katha, the story of Ajaameela.. కార్తీక పురాణము 10వ అధ్యాయము అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠులవారిని గాంచి “మునిశ్రేష్ఠా! యీ అజామీళుడు యెవడు? వాడి పూర్వజన్మ మెటువంటిది? పూర్వజన్మంబున నెట్టిపాపములు చేసియుండెను. ఇప్పుడీ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొనిపోయిన తరువాత నేమి జరిగెను? వివరించవలసినది” గా ప్రార్థించెను. అంత నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి యిట్లు పలికెను. జనకా! […]
Kartika Purana 8th Chapter in Telugu | కార్తీక పురాణము 8వ అధ్యాయము
Kartika Purana 8th Chapter in Telugu (importance of Sri Hari nama Smarana) is explained here. 8th chapter of Karthika Puranam provides in-depth explanation of Sri Harinama Smarana Dhanyopayam…. కార్తీక పురాణము 8వ అధ్యాయము (శ్రీహరినామస్మరణాధన్యోపాయం) వశిష్ఠుడు చెప్పినదంతా విని “మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు, పుణ్యము సులభముగా కలుగుననియూ, అది – నదీస్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము,వస్త్రదానము,వలన […]
Karthika Purana 7th Chapter in Telugu | కార్తీక పురాణము 7వ అధ్యాయము
Karthika Puranam 7th Chapter in Telugu (Shiva Keshava Archana Vidhi) వశిష్ఠులవారు జనకున కింకనూ యిటుల బోధించిరి. “రాజా! కార్తీకమాసము – గురించి, దాని మాహాత్మ్యము గురించి యెంత వినిననూ తనివితీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి యింట లక్ష్మీదేవి స్థిరముగా నుండును. తులసీదళము లతో గాని బిల్వపత్రములతో గాని సహస్ర నామపూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీకమాసమందు ఉసిరిచెట్టుక్రింద సాలగ్రామ ముంచి భక్తితో పూజించిన యెడల […]
Kartika Purana 6th Chapter | కార్తీక పురాణము 6వ అధ్యాయము
Kartika Purana 6th Chapter in Telugu – Deepadaana Vidhi, Deepadana Vratha Mahatmyam.. ఓ రాజశ్రేష్ఠుడా! ఏ మానవుడు కార్తీకమాసము నెలరోజులూ పరమేశ్వరుని, శ్రీమహావిష్ణువును, పంచామృత స్నానంచేయించి కస్తూరి కలిపిన మంచిగంధపు నీటితో భక్తిగా పూజించునో, అట్టివానికి అశ్వమేథయాగము చేసినంతపుణ్యము దక్కును. అటులనే యే మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట యెటులన పైడిప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి, వత్తులు చేయవలెను. వరిపిండితోగాని, గోధుమపిండితోగాని ప్రమిదవలె […]
Kartika Purana 4th Chapter in Telugu | కార్తీక పురాణము 4వ అధ్యాయము
Kartika Purana 4th Chapter in Telugu. This chapter of Kartika Purana explains Deeparadhana Mahima (importance of Deeparadhana).. కార్తీక పురాణము 4వ అధ్యాయము (దీపారాధనా మహిమ) ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతముయొక్క మహిమవల్ల బ్రహ్మరాక్షస జన్మనుండి కూడా విముక్తినొందెదరని చెప్పుచుండగా జనకుడు ‘మాహాతపస్వీ! తమరు తెలియజేయు యితిహాసములు వినిన కొలదీ తనివితీరకున్నది. కార్తీకమాసములో ముఖ్యముగా యేమేమి చేయవలయునో, యెవరినుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు’ అని కోరగా వశిష్ఠులవారు యిట్లు […]
Kartika Purana 3rd Chapter in Telugu | కార్తీక పురాణము 3వ అధ్యాయము
Kartika Purana 3rd Chapter in Telugu.. 3rd chapter of Kartika Purana explains about the significance of Kartik Snan (Kartika Snana Mahima)… కార్తీక పురాణము 3వ అధ్యాయము (కార్తీకమాస స్నాన మహిమ)జనక మహారాజా! కార్తీకమాసమున యే ఒక్క చిన్నదానము చేసిననూ, అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయేగాక మరణానంతరము శివసాన్నిధ్యమును చేరుదురు. కాని, కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక, కార్తీకస్నానములు చేయక, అవినీతిపరులై, భ్రష్టులై సంచరించి కడకు […]
Kartika Purana 2nd Chapter in Telugu | కార్తీక పురాణము 2వ అధ్యాయము
Kartika Purana 2nd Chapter in Telugu.. In the second chapter of Kartika Purana, Karthika Somavara Vratha Mahima (Significance of Kartik Somavara Vrata) is explained… కార్తీక పురాణము 2వ అధ్యాయము ( సోమవార వ్రత మహిమ) జనకా ఇంతవరకూ నీకు కార్తీక మాసమునందాచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసితిని. కార్తీకమాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కాన, సోమవార వ్రతవిధానమునూ, దాని మహిమనూ గురించి వివరింతును. సావధానుడవై ఆలకించుము. […]
Kartika Purana 1st Chapter in Telugu | కార్తీక పురాణము 1వ అధ్యాయము
Kartika Purana 1st Chapter in Telugu explains the Karthika Masa Vratha, Karthika Masa Pooja Vidhanam.. This chapter explains how King Janaka questioned Shaunaka Muni and others about Karthika Masa Vrata Vidhi…. కార్తీక పురాణము 1వ అధ్యాయముకార్తీక మాహాత్త్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీ మదఖిలాండకోటి బ్రహ్మండమండలి ఆర్యావర్తమందు నైమిశారణ్యములో శౌనకాది మహామునులతో నొక ఆశ్రమము నిర్మించుకుని పురాణాలు, పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని […]