Pavitrotsavam 2026 in Tirumala Tirupati Devasthanam | Shravana Masa Pavitrotsavam in Venkateshwara Temple

Venkateshwara Swamy Tirumala Tirupati Balaji

Venkateshwara Swamy Tirumala Tirupati Balaji

The annual Pavitrotsavams will be held at the Sri Venkateswara Swamy Temple in Tirumala from August 23 to 25, 2026. The festivities will begin with Ankurarpanam on August 22.

As per Agama traditions, Pavitrotsavams are conducted to remove any inadvertent lapses that may occur during the daily rituals and festivals in the temple throughout the year, either due to devotees or staff, and to maintain the sanctity of the temple.

Historical records indicate that Pavitrotsavams were conducted in Tirumala during the 15th and 16th centuries. TTD revived this festival in 1962.

As part of the celebrations, Snapana Tirumanjanam will be performed in the Sampangi Prakaram of the temple from 9 am to 11 am for three days. In the evenings, Sri Malayappa Swamy, along with Sridevi and Bhudevi, will be taken on a procession along the four Mada Streets and bless the devotees.

The main rituals includes Pavitrams Pratista on August 23, Pavitra Samarpana on August 24, and Pavitra Purnahuti on August 25.

Arjitha Sevas Cancelled

Due to Ankurarpanam on August 22, the Sahasra Deepalankara Seva has been cancelled.

From August 23 to 25, the Kalyanotsavam, Unjal Seva, Arjitha Brahmotsavam and Sahasra Deepalankara Sevas remains cancelled. On August 25, Ashtadala Padapadmaradhana Seva also stays cancelled.

On August 26, the day after the Pavitrotsavams, Kalyanotsavam also remains cancelled.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 23 నుండి 25 తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 23 నుంచి 25వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయిఆగస్టు 22వ తేదిన అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయిఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలుఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీసిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయివీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.

ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వ‌హిస్తారుసాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవిభూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారుఆగస్టు 23న పవిత్రాల ప్రతిష్ట, 24న పవిత్ర సమర్పణ, 25న పూర్ణాహుతి కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తారు.

ఆర్జితసేవలు రద్దు

ప‌విత్రోత్స‌వాల్లో ఆగస్టు 22న అంకురార్ప‌ణ కార‌ణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ ర‌ద్దు చేసిందిఅదేవిధంగాఆగస్టు 23 నుండి 25వ తేది వరకు కల్యాణోత్సవంఊంజల్‌సేవఆర్జిత బ్రహ్మోత్సవంసహస్రదీపాలంకార, 25న అష్టదళ పాదపద్మారాధన సేవనుఆగస్టు 26 (పవిత్రోత్సవాలు ముగిసిన తర్వాత రోజుకల్యాణోత్సవ సేవలను రద్దు చేయడం జరిగింది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

Write Your Comment

4 Comments

  1. sarvaraograndhi says:

    please give me the details where the pavithrotsvam conducted beside the tempel or outside the tempel

  2. Vimudha says:

    when is first day of shravana masa 2024

  3. Sparsh says:

    will tirupati be crowded in shravana maasam ?

  4. Pathik says:

    crowd status in tirumal tirupathi devasthanam on 18 08 2017

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading