Gopuja on Kanuma in Temples of AP, Telangana, Karnataka, Tamil Nadu, Kerala – 15 January 2022

In view of Kanuma festival on January 15, TTD is all set to celebrate Kanuma festival by performing Go Puja across temples in both the Telugu States as well other Southern States.

As part of its mission of Hindu Sanatana Dharma Prachara, TTD will observe Go Puja in the selected temples across the Telugu states and other states in South at Chennai, Bengaluru and Guruvayuru under the aegis of HDPP.

According ancient scriptures, in Hindu Sanatana Dharma, Cow is believed as an embodiment of all Hindu deities and is being worshipped as Gau Mata. By performing Go Puja, it is strongly believed that the country will prosper in terms of both health and wealth.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జ‌న‌వ‌రి 15న మ‌న‌గుడి – గోపూజ‌

ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా జ‌న‌వ‌రి 15వ తేదీన సంక్రాంతి క‌నుమ పండుగ‌ను పుర‌స్క‌రించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో మనగుడి – గోపూజ కార్యక్రమం జరుగనుం ది. ఈ సంద‌ర్భంగా ఎంపిక చేసిన ఆల‌యాల్లో గోవుకు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా పూజ, ధార్మికోప‌న్యాసం నిర్వ‌హించి భ‌క్తుల‌కు ప్ర‌సాదం పంపిణీ చేస్తారు.

తెలుగు రాష్ట్రాల‌తో పాటు త‌మిళ‌నాడులోని చెన్నై, క‌ర్ణాట‌కలోని బెంగ‌ళూరు, కేర‌ళ‌లోని గురువాయూరులోనూ గోపూజ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు.

భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉంది. గోవును స‌క‌లదేవ‌తా స్వ‌రూపంగా భావిస్తారు. గోపూజ వల్ల పాడిపంటలు వృద్ధి చెంది దేశం సస్యశ్యామలం అవుతుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading