The Annual Brahmotsavams of Sri Narapura Venkateswara Swamy Temple at Jammalamadugu in Kadapa district will commence from May 6-15 with Ankurarpanam on May 5.
Prominent events of the nine-day festival included Dhwajarohanam and Pedda Sesha vahanam on May 6, Hanumantha vahanam on May 9, Garuda vahanam on May 10, Rathotsavam on May 12 and Chakra snanam on May 14.
Due to Coronavirus pandemic, the government has suggested the temple authorities to celebrate the Brahmotsavam amidst maximum five persons.
Schedule of Jammalamadugu Narapura Venkateswara Swamy Temple Brahmotsavams 2020
5 May 2020, Tuesday
Morning –
Evening – Ankurarpana
6 May 2020, Wednesday
Morning – Dhwajarohanam
Evening – Pedda Sesha Vahanam
7 May 2020, Thursday
Morning – Chinna Sesha Vahanam
Evening – Hamsa Vahanam
8 May 2020, Friday
Morning – Mutyapu Pandiri Vahanam
Evening – Simha Vahanam
9 May 2020, Saturday
Morning – Kalpavriksha Vahanam
Evening – Hanumath Vahanam
10 May 2020, Sunday
Morning – Mohini Avatara Utsavam
Evening – Garuda Vahanam
11 May 2020, Monday
Morning – Sarvabhupala Vahanam
Evening – Kalyanam, Gaja Vahanam
12 May 2020, Tuesday
Morning – Rathotsavam
Evening – Ashwa Vahanam
13 May 2020, Wednesday
Morning – Suryaprabha Vahanam
Evening – Chandraprabha Vahanam
14 May 2020, Thursday
Morning – Chakrasnanam
Evening – Dhwajavarohanam
15 May 2020, Friday
Morning –
Evening – Sri Pushpayaga Mahotsavam
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
2019
మే 16 నుండి 24వ తేదీ వరకు జమ్మలమడుగు శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2019 ఏప్రిల్ 23: కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 16 నుండి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 15వ తేదీన అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
తేదీ ఉదయం సాయంత్రం
16-05-2019(గురువారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం
17-05-2019(శుక్రవారం) చిన్నశేష వాహనం హంస వాహనం
18-05-2019(శనివారం) ముత్యపుపందిరి వాహనం సింహ వాహనం
19-05-2019(ఆదివారం) కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం
20-05-2019(సోమవారం) పల్లకీ ఉత్సవం గరుడ వాహనం
21-05-2019(మంగళవారం) సర్వభూపాల వాహనం కల్యాణోత్సవం / గజ వాహనం
22-05-2019(బుధవారం) రథోత్సవం అశ్వవాహనం
23-05-2019(గురువారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
24-05-2019(శుక్రవారం) చక్రస్నానం ధ్వజావరోహణం
ఉత్సవాల్లో భాగంగా మే 21వ తేదీ సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు శ్రీవారి కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. మే 25వ తేదీన సాయంత్రం 5.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు ష్పయాగం జరుగనుంది.
ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కార్యక్రమం, హరికథాగానం, కోలాటాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.