Aditya Hrudayam in Telugu | ఆదిత్యహృదయం

Aditya Hrudayam in Telugu, Aditya Hrudayam Lyrics in Telugu.

Aditya Hrudayam is a very popular hymn dedicated to Surya Bhagawan (Sun God). It is chanted daily during Sunrise time and during daily puja.

This ‘Aditya Hrudayam’ is mentioned in Valmiki’s Srimad Ramayana Adikavya, Yuddha Kanda.

ఆదిత్యహృదయం

స్తోత్రపాఠ

ఓం అస్య శ్రీఆదిత్యహృదయస్తోత్రమంత్రస్య శ్రీఅగస్త్యఋషిః .
అనుష్టుప్ఛందః . శ్రీఆదిత్యహృదయభూతో భగవాన్ బ్రహ్మా దేవతాః .
ఓం బీజం . రశ్మిమతేరితి శక్తిః . ఓం తత్సవితురిత్యాదిగాయత్రీ కీలకం .
నిరస్తాశేషవిఘ్నతయా బ్రహ్మవిద్యాసిద్ధౌ సర్వత్ర జయసిద్ధౌ చ వినియోగః .

అథ ఋష్యాదిన్యాసః ..

ఓం అగస్త్యఋషయే నమః శిరసి .
అనుష్టుప్ఛందసే నమః ముఖే .
ఆదిత్యహృదయభూతబ్రహ్మదేవతాయై నమః. హృది .
ఓం బీజాయ నమః గుహ్యే .
ఓం రశ్మిమతే శక్తయే నమః పాదయోః .
ఓం తత్సవితురిత్యాదిగాయత్రీ కీలకాయ నమః నాభౌ .
వినియోగాయ నమః సర్వాంగే .
ఇతి ఋష్యాదిన్యాసః ..

అథ కరన్యాసః ..

ఓం రశ్మిమతే అంగుష్ఠాభ్యాం నమః .
ఓం సముద్యతే తర్జనీభ్యాం నమః .
ఓం దేవాసురనమస్కృతాయ మధ్యమాభ్యాం నమః .
ఓం వివస్వతే అనామికాభ్యాం నమః .
ఓం భాస్కరాయ కనిష్ఠికాభ్యాం నమః .
ఓం భువనేశ్వరాయ కరతలకరపృష్ఠాభ్యాం నమః .
ఇతి కరన్యాసః ..

అథ హృదయాదిషడంగ న్యాసః ..

ఓం రశ్మిమతే హృదయాయ నమః .
ఓం సముద్యతే శిరసే స్వాహా .
ఓం దేవాసురనమస్కృతాయ శిఖాయై వషట్ .
ఓం వివస్వతే కవచాయ హుం .
ఓం భాస్కరాయ నేత్రత్రయాయ వౌషట్ .
ఓం భువనేశ్వరాయ అస్త్రాయ ఫట్ .
ఇతి హృదయాదిషడంగ న్యాసః ..

.. అథ ఆదిత్యహృదయం ..

తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితం .
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం ||1||

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం .
ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః  ||2||

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం .
యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి ||3||

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం .
జయావహం జపేన్నిత్యమక్షయం పరమం శివం ||4||

సర్వమంగలమాంగల్యం సర్వపాపప్రణాశనం .
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం ||5||

రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతం .
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం ||6||

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః .
ఏష దేవాసురగణాఀల్లోకాన్ పాతి గభస్తిభిః ||7||

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః .
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః ||8||

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః .
వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః ||9||

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ .
సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః ||10||

భానుర్విశ్వరేతా హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ .
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండ అంశుమాన్ ||11||

మార్తండ హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః .
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః ||12||

వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుఃసామపారగః .
ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః ||13||

ఆతపీ మండలీ మృత్యుః పింగలః సర్వతాపనః .
కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః ||14||

నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః .
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోఽస్తు తే ||15||

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః .
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః ||16||

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః .
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః ||17||

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః .
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః ||18||

మార్తండాయ బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే .
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః ||19||

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే .
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః ||20||

తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే  హరయే విశ్వకర్మణే
నమస్తమోఽభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే ||21||

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః .
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ||22||

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః .
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం ||23||

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ .
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ||24||

|| ఫల శ్రుతిః ||

ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ .
కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ ||25||

పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం .
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి ||26||

అస్మిన్క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి .
ఏవముక్త్వా తదాఽగస్త్యో జగామ చ యథాగతం ||27||

ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకోఽభవత్తదా .
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ ||28||

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ .
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ ||29||

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ .
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ ||30||

అథ రవిరవదన్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహృష్యమాణః .
నిశిచరపతిసంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి ||31||

ఇతి ఆదిత్యహృదయం మంత్రం ..

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మికీయే ఆదికావ్యే యుద్దకాండే పంచాధిక శతతమ సర్గః ||

Aditya Hrudayam in Other Languages

Write Your Comment