Aditya Hrudayam Namavali Telugu

Aditya Hrudayam Namavali in Telugu, Aditya Hrudayam Namavali Telugu Lyrics..

ఆదిత్యహృదయం నామావళి ..

ఓం రశ్మిమతే నమః . ఓం సముద్యతే నమః . ఓం దేవాసురనమస్కృతాయ నమః . ఓం వివస్వతే నమః . ఓం భాస్కరాయ నమః . 5.

ఓం భువనేశ్వరాయ నమః . ఓం సర్వదేవాత్మకాయ నమః . ఓం తేజస్వినే నమః . ఓం రశ్మిభవనాయ నమః . ఓం దేవాసురగణలోకపాలాయ నమః . 10.

ఓం బ్రహ్మణే నమః . ఓం విష్ణవే నమః . ఓం శివాయ నమః . ఓం స్కందాయ నమః . ఓం ప్రజాపతయే నమః . 15.

ఓం మహేంద్రాయ నమః . ఓం ధనదాయ నమః . ఓం కాలాయ నమః . ఓం యమాయ నమః . ఓం సోమాయ నమః . 20.

ఓం అపాంపతయే నమః . ఓం పితృమూర్తయే నమః . ఓం వసుమూర్తయే నమః . ఓం సాధ్యమూర్తయే నమః . ఓం అశ్విమూర్తయే నమః . 25.

ఓం మరున్మూర్తయే నమః . ఓం మనవే నమః . ఓం వాయుమూర్తయే నమః . ఓం వహ్నయే నమః . ఓం ప్రజమూర్తయే నమః . 30.

ఓం ప్రాణాయ నమః . ఓం ఋతవే నమః . ఓం కర్త్రే నమః . ఓం ప్రభాకరాయ నమః . ఓం ఆదిత్యాయ నమః . 35.

ఓం సవిత్రే నమః . ఓం సూర్యాయ నమః . ఓం ఖగాయ నమః . ఓం పూష్ణే నమః . ఓం గభస్తిమతే నమః . 40.

ఓం సువర్ణసదృశాయ నమః . ఓం భానవే నమః . ఓం హిరణ్యరేతసే నమః . ఓం దివాకరాయ నమః . ఓం హరిదశ్వాయ నమః . 45.

ఓం సహస్రార్చిషే నమః . ఓం సప్తసప్తయే నమః . ఓం మరీచిమతే నమః . ఓం తిమిరోన్మథనాయ నమః . ఓం శంభవే నమః . 50.

ఓం త్వష్ట్రే నమః . ఓం మార్తాండాయ నమః . ఓం అంశుమతే నమః . ఓం హిరణ్యగర్భాయ నమః . ఓం శిశిరాయ నమః . 55.

ఓం తపనాయ నమః . ఓం భాస్కరాయ నమః . ఓం రవయే నమః . ఓం అగ్నిగర్భాయ నమః . ఓం అదితేఃపుత్రాయ నమః . 60.

ఓం శంఖాయ నమః . ఓం శిశిరనాశనాయ నమః . ఓం వ్యోమనాథాయ నమః . ఓం తమోభేదినే నమః . ఓం ఋగ్యజుఃసామపారగాయ నమః . 65.

ఓం ఘనవృష్టయే నమః . ఓం అపాంమిత్రాయ నమః . ఓం వింధ్యవీథీప్లవంగమాయ నమః . ఓం ఆతపినే నమః . ఓం మండలినే నమః . 70.

ఓం మృత్యవే నమః . ఓం పింగలాయ నమః . ఓం సర్వతాపనాయ నమః . ఓం కవయే నమః . ఓం విశ్వస్మై నమః . 75.

ఓం మహాతేజసే నమః . ఓం రక్తాయ నమః . ఓం సర్వభవోద్భవాయ నమః . ఓం నక్షత్రగ్రహతారాణాం అధిపాయ నమః . ఓం విశ్వభావనాయ నమః . 80.

ఓం తేజసామపి తేజస్వినే నమః . ఓం ద్వాదశాత్మనే నమః . ఓం ఇంద్రాయ నమః . ఓం ధాత్రే నమః . ఓం భగాయ నమః . 85.

ఓం పూష్ణే నమః . ఓం మిత్రాయ నమః . ఓం వరుణాయ నమః . ఓం అర్యమణే నమః . ఓం అర్చిష్మతే నమః . 90.

ఓం వివస్వతే నమః . ఓం త్వష్ట్రే నమః . ఓం సవిత్రే నమః . ఓం విష్ణవే నమః . ఓం పూర్వాయగిరయే నమః . 95.

ఓం పశ్చిమాయాద్రయే నమః . ఓం జ్యోతిర్గణానాంపతయే నమః . ఓం దినాధిపతయే నమః . ఓం జయాయ నమః . ఓం జయభద్రాయ నమః . 100.

ఓం హర్యశ్వాయ నమః . ఓం సహస్రాంశవే నమః . ఓం ఆదిత్యాయ నమః . ఓం ఉగ్రాయ నమః . ఓం వీరాయ నమః . 105.

ఓం సారంగాయ నమః . ఓం పద్మప్రబోదాయ నమః . ఓం ప్రచండాయ నమః . ఓం బ్రహ్మేశానాచ్యుతేశాయ నమః . ఓం సూర్యాయ నమః . 110.

ఓం ఆదిత్యవర్చసే నమః . ఓం భాస్వతే నమః . ఓం సర్వభక్షాయ నమః . ఓం రౌద్రయ వపుషే నమః . ఓం తమోఘ్నాయ నమః . 115.

ఓం హిమఘ్నాయ నమః . ఓం శత్రుఘ్నాయ నమః . ఓం అమితాత్మనే నమః . ఓం కృతఘ్నఘ్నాయ నమః . ఓం దేవాయ నమః . 120.

ఓం జ్యోతిషాంపతయే నమః . ఓం తప్తచామీకరాభాయ నమః . ఓం వహ్నయే నమః . ఓం విశ్వకర్మణే నమః . ఓం తమోభినిఘ్నాయ నమః . 125.

ఓం ఘృణయే నమః . ఓం లోకసాక్షిణే నమః . ఓం భూతస్ర్ష్ట్రే నమః . ఓం భూతపాలాయ నమః . ఓం భూతనాశాయ నమః . 130.

ఓం పాయతే నమః . ఓం తపతే నమః . ఓం వర్షతే నమః . ఓం సుప్తేషు జాగ్రతే నమః . ఓం భూతేషు పరినిష్ఠితాయ నమః . 135.

ఓం అగ్నిహోత్రాయ నమః . ఓం అగ్నిహోత్రిణాం ఫలాయ నమః . ఓం పరమసమర్థాయ పరబ్రహ్మణే నమః . 138.

Write Your Comment