Vennamuddhala Bathukamma is the 8th day of Bathukamma festival. In 2023, Vennamuddhala Bathukamma date is October 21. It falls on Ashwayuja Shuddha Saptami, seventh day of Navaratri.
Naivedyam, Palaharam for Vennamuddhala Bathukamma is recipe made with venna (butter), neyyi (ghee), nuvvulu (til / sesame), jaggery, etc..
Batukamma Panduga or Bathukamma festival is the largest regional festival celebrated during Durga Navaratri in Telangana state. In Telugu, ‘Bathukamma means ‘come alive Mother Goddess’. Bathukamma represents the Mother Goddess Gauri (Gauramma).
In 2023, Bathukamma festival begins on October 14 with Bhadrapada Amavasya and ends on October 22 with Saddula Bathukamma (Durga Ashtami).
వెన్నముద్దల బతుకమ్మ
బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. ఆశ్వయుజ మాసం శుద్ధ పాఢ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను వేడుకగా జరుపుకుంటారు. రంగురంగుల పూల ను త్రికోణాకృతిలో పేర్చి, అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ..ఆడి, పాడతారు. అప్పుడు మహిళలు పాడే పాటలు మనసుకు హత్తుకుంటాయి. ఏరోజు ప్రత్యేకత ఆ రోజుదే.
ఇలా తొమ్మిది రోజులు ఆడిన బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేసి, నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని ఆడపడుచులంతా పంచుకుంటారు. ఎనిమిదో రోజు ఈరోజు బతుకమ్మను ‘వెన్నముద్దల బతుకమ్మ’ అంటారు. గౌరమ్మకు నువ్వులు, బెల్లం కలిపి నైవేద్యంగా పెడతారు.
Bathukamma legend: story of Bathukamma festival
Download Bathukamma MP3 songs for free
Bathukamma sand sculpture by Tarani Prasad Misro
9 Days of Phalaharam for Bathukamma