Srinivasa Mangapuram Brahmotsavams 2025 – February 18 to February 26

Srinivasa Mangapuram Brahmotsavams 2025 – February 18 to February 26.. The nine-day annual Brahmotsavams of the TTD-run Lord Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram, located about 15 km from Tirupati will commence on February 18 with Dhwajarohanam.

The temple administration is gearing up for the big fete which is just a couple of weeks away.

The schedule of the nine-day event as follows:

Date Morning Evening

18 February 2025 – DHWAJAROHANAM PEDDA SESHA VAHANAM

19 February 2025 – CHINNA SESHA VAHANAM HAMSA VAHANAM

20 February 2025 – SIMHA VAHANAM MUTHYAPU PANDIRI VAHANAM

21 February 2025 – KALPA VRIKSHA VAHANAM SARVA BHOOPALA VAHANAM

22 February 2025 – PALLAKI UTSAVAM

[MOHINI AVATHARAM] GARUDA VAHANAM

23 February 2025 – HANUMANTHA VAHANAM SWARNA RATHAM,

GAJA VAHANAM

24 February 2025 – SURYA PRABHA VAHANAM CHANDRA PRABHA VAHANAM

25 February 2025 – RATHOTSAVAM ASWA VAHANAM

26 February 2025 – CHAKRASNANAM, DHWAJAVAROHANAM

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 18 నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 17వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి.

ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ
18 ఫిబ్రవరి 2025
ఉదయం – ధ్వజారోహణం (మీన‌ల‌గ్నం); రాత్రి – పెద్దశేష వాహనం

19 ఫిబ్రవరి 2025
ఉదయం – చిన్నశేష వాహనం; రాత్రి – హంస వాహనం

20 ఫిబ్రవరి 2025
ఉదయం – సింహ వాహనం; రాత్రి – ముత్యపుపందిరి వాహనం

21 ఫిబ్రవరి 2025
ఉదయం – కల్పవృక్ష వాహనం; రాత్రి – సర్వభూపాల వాహనం

22 ఫిబ్రవరి 2025
ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం); రాత్రి – గరుడ వాహనం

23 ఫిబ్రవరి 2025
ఉదయం – హనుమంత వాహనం; సాయంత్రం – స్వర్ణరథం, రాత్రి – గజ వాహనం

24 ఫిబ్రవరి 2025
ఉదయం – సూర్యప్రభ వాహనం; రాత్రి – చంద్రప్రభ వాహనం

25 ఫిబ్రవరి 2025
ఉదయం – రథోత్సవం; రాత్రి – అశ్వవాహనం

26 ఫిబ్రవరి 2025
ఉదయం – చక్రస్నానం; రాత్రి – ధ్వజావరోహణం

ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading