Gopuja on Kanuma in Temples of AP, Telangana, Karnataka, Tamil Nadu, Kerala – 16 January 2026

The Tirupati Sri Venkateswara Gosamrakshanasala will organize Gopuja Mahotsavam in a grand manner on 16 January 2026, on the occasion of Kanuma festival.

On this occasion, Abhishekam, puja and harati to Sri Venugopala Swamy will be performed from 5 a.m. to 10.30 a.m. followed by Gopuja from 10.30 a.m. to 11.15 a.m.

Subsequently, from 11.15 a.m., bhajans and kolatams by artists of the Dasa Sahitya Project, followed by Sankeertana programmes by artists of the Annamacharya Project, will be held.

From 12noon onwards, devotees will be allowed for the darshan of Sri Venugopala Swamy, followed by distribution of prasadam.

On the day of Gopuja Mahotsavam, TTD is providing an opportunity for devotees to personally offer jaggery, rice and fodder to the cows. Devotees are requested to make use of this sacred opportunity and seek the blessings of Gomata and the Sri Venkateswara Swamy.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

జనవరి 16 ఎస్వీ గోశాలలో ‘గోపూజ మహోత్సవం

తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో జనవరి 16వ తేదీ కనుమ పండుగ సందర్భంగా గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఉదయం 5 గం.ల నుండి 10.30 గం.ల వరకు శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకంపూజహారతి కార్యక్రమం జరుగనుందిఉదయం 10.30 గం.ల నుండి 11.15 గం.ల వరకు గోపూజకటమఅశ్వవృషభగజ పూజ జరుగనుందితదుపరి 11.15 గం.లకు  దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజనకోలాటాలుఅన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారుమధ్యాహ్నం 12 గంటల నుండి శ్రీవేణుగోపాలస్వామివారి దర్శనంప్రసాదం పంపిణీ చేస్తారు.

గోపూజ మహోత్సవం రోజున గోవులకు బెల్లంబియ్యంగ్రాసం భక్తులు స్వయంగా తినిపించే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోందిఈ సదవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని గోమాతస్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading