Vontimitta Temple Sri Rama Navami Brahmotsavams 2026

Sri Rama Navami egreetings 2 no-watermark

Sri Rama Navami egreetings 2 no-watermark

Vontimitta Temple Sri Rama Navami Brahmotsavams 2026.. The annual Sri Ramanavami Brahmotsavams of Sri Kodandarama Swamy Temple at Vontimitta in Kadapa district will be observed in a grand manner from March 26 to April 05, 2026.

As part of the festivities, Koil Alwar Thirumanjanam will be performed in the temple on March 24, followed by Ankurarpanam marking the commencement of Brahmotsavams on March 26.

During the Brahmotsavams, Vahana Sevas will be conducted daily from 7.30 AM to 9.30 AM in the morning and 7.00 PM to 9.00 PM in the evening.

Schedule of Vahana Sevas

March 27, 2026

Morning – Dwajarohanam (9.30 AM to 10.15 AM in Vrushabha Lagnam),

11.00 AM to 12.00 Noon – Sri Ramanavami Asthanam

4.00 PM – Pothana Jayanthi & Kavi Sammelanam

Night – Sesha Vahanam

March 28, 2026

Morning – Venugana Alankaram

Night – Hamsa Vahanam

March 29, 2026

Morning – Vatapatrasayi Alankaram

Night – Simha Vahanam

March 30, 2026

Morning – Navaneeta Krishna Alankaram

Night – Hanumantha Vahanam

March 31, 2026

Morning – Mohini Alankaram

Night – Garuda Seva

April 01, 2026

Morning – Siva Dhanurbhana Alankaram

3.15 PM – Kanta Korika and Edurkolu Utsavam

6.30 PM to 8.30 PM – Sri Sita Rama Kalyanotsavam

Night – Gaja Vahanam

April 02, 2026

Morning – Rathotsavam

April 03, 2026

Morning – Kaliyamardana Alankaram

Night – Aswa Vahanam

April 04, 2026

Morning – Chakrasnanam

Night – Dwajavarohanam

On April 05, Pushpayagam 

will be performed from 6.00 PM to 9.00 PM.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చి 26 నుండి ఏప్రిల్ 05 వరకు ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

– ఏప్రిల్ 1 సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం

– మార్చి 24 కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

క‌డ‌ప‌ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆల‌యంలో మార్చి 26 నుండి ఏప్రిల్ 05వ తేదీ వ‌ర‌కు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి.

ఇందులో భాగంగా ఆల‌యంలో మార్చి 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, మార్చి 26న బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ నిర్వహిస్తారు.

బ్ర‌హ్మోత్స‌వాల‌లో ప్ర‌తి రోజు ఉద‌యం 7.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న సేవ‌లు జ‌రుగుతాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

మార్చి 27 March 2026.

ఉదయం – ధ్వజారోహణం (ఉద‌యం 9.30 నుండి 10.15 గంట‌ల వ‌ర‌కు వృష‌భ‌ లగ్నం), ఉదయం 11 గం.ల నుండి 12 గం.ల వరకు శ్రీరామనవమి ఆస్థానం, సాయంత్రం 4 గం.ల నుండి పోతన జయంతి, కవి సమ్మేళనం.

రాత్రి – శేష వాహనం

28 March 2026.

ఉదయం – వేణుగానాలంకారము

రాత్రి – హంస వాహనం

29 March 2026.

ఉదయం – వటపత్రశాయి అలంకారము

రాత్రి – సింహ వాహనం

30 March 2026.

ఉదయం – నవనీత కృష్ణాలంకారము

రాత్రి – హనుమంత వాహనం

31 March 2026.

ఉదయం – మోహినీ అలంకారము

రాత్రి – గరుడసేవ

01 April 2026

ఉదయం – శివధనుర్భాణ అలంకరణ

మద్యాహ్నం 03.15 గం.లకు కాంత కోరిక, ఎదుర్కోలు ఉత్సవం

సాయంత్రం 06.30 గం.ల నుండి 08.30 గం.ల వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవం

రాత్రి – గజవాహనము

02 April 2026

ఉదయం – రథోత్సవం

03 April 2026

ఉదయం – కాళీయమర్ధనాలంకారము

రాత్రి – అశ్వవాహనం

04 April 2026

ఉదయం – చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం.

ఏప్రిల్ 05వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం నిర్వ‌హించ‌నున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading