TTD Festivals in December 2023

Here is the list of TTD Festivals in December 2023. Tirumala Tirupati Venkateshwara Swamy Temple is best known for its grandeur in celebrating festivals and other puja rituals.

December 2023 coincides with Karthika Masam and Margashira Masam as per Telugu calendar. It also coincides with Karthigai Masam and Margali Masam (Dhanurmasam).

The temple town of Tirumala which always dons a festive look is going to observe a series of important days in the month of December this year.

Festivals in Srivari temple for the month of December 2023

Following are the important festivals being held in TTD local temples during the month of December.

December 10, 2023: Tiruvadi Sannidhi fete at Sri Kodandaramaswamy Temple.

December 11, 2023:  Somavarabisehkam at Sri Kapileswara Swamy Temple

December 17, 2023: Dhanur masa festivities at Tiruchanoor Sri Padmavati Ammavari Temple and other local temples.

December 22-26, 2023: Annual Teppotsavam  at Sri  Kapileswara  temple

December 23, 2023 – Vaikunta Ekadasi at Sri Kalyan Venkateswara Swamy  temple at Srinivasa Mangapuram

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డిసెంబ‌రులో టీటీడీ స్థానికాల‌యాల్లో విశేష ఉత్స‌వాలు

తిరుపతి, 29 నవంబరు 2023: టీటీడీ స్థానికాల‌యాల్లో డిసెంబ‌రు నెల‌లో జ‌రుగ‌నున్న విశేష ఉత్స‌వాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– డిసెంబ‌రు 10న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు తిరువ‌డి స‌న్నిధికి వేంచేపు.

– డిసెంబ‌రు 11న శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో సోమ‌వారాభిషేకం.

– డిసెంబ‌రు 17న తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంతోపాటు ఇత‌ర ఆల‌యాల్లో ధ‌నుర్మాసం ప్రారంభం.

– డిసెంబ‌రు 22 నుండి 26వ తేదీ వ‌ర‌కు శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో తెప్పోత్స‌వాలు.

– డిసెంబ‌రు 23న శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌రాల‌యంలో వైకుంఠ ఏకాద‌శి.

– డిసెంబ‌రు 27న శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో ఆరుద్ర ద‌ర్శ‌న మ‌హోత్స‌వం.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

Write Your Comment

1 Comments

  1. K phani Ramamohan says:

    As per 2016 ttd calender dhanurmaasam starts from 15.12.16. Pl clarify