TTD Festivals in June 2026, the list of utsavams in Tirumala Tirupati Devasthanams in June 2026 is provided here….
Every day is festival day in Tirumala as in a year almost 450 festivals including annual festivals, monthly festivals, fortnight, weekly, daily, Tirunakshatrotsavams are being observed with religious pomp.
The following are the list of festivals in the month of June 2026..
Almost every day is a festival day in Tirumala, the abode of Lord Venkateswara. The following are some of the important days in the month of June 2026.
June 11, 2026: Sarva Ekadashi June 13:Masa Shivaratri
June 26-28, 2026: Srivari Jyeshtabhishekam
June 27, 2026: Sri Nathamunula Varsha Tiru Nakshatram
June 29, 2026: pournami Garuda Seva
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూన్ నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు
జూన్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
• జూన్ 11, 2026న సర్వ ఏకాదశి.
• జూన్ 13, 2026న మాస శివరాత్రి.
• జూన్ 26, 2026న శ్రీవారి జ్యేష్టాభిషేకం ప్రారంభం.
• జూన్ 27, 2026న శ్రీ నాధమునుల వర్ష తిరు నక్షత్రం.
• జూన్ 28, 2026న శ్రీవారి జ్యేష్టాభిషేకం సమాప్తి.
• జూన్ 29, 2026న పౌర్ణమి గరుడ సేవ.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.