Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

TTD Brahmotsavams Toll Free Number

TTD has set up a exclusive toll free number 1800 425 4242 which will be available to pilgrim devotees during Salakatla and Navarathri brahmotsavams.

The pilgrims can call this number if they have any issues or queries and it is functional 24X7 in Common Command Centre in Tirumala. Each department has deputed staff to attend the calls of the pilgrims and clear their doubts.

During important days like annual brahmotsavams, Vaikuntha Ekadasi, TTD allpcates the exclusive toll number for the sake of pilgrims.

The pilgrims can also call 1800 425 4141 and 1800 425 333333 if they have any problems with respect to security and can dial 1800 425 111111 if they have accommodation problems. These toll free numbers are already under existence.

The pilgrims can also raise complaints through call center of TTD which operates round the clock.

The phone numbers are, 0877 2233333 or 2277777 and the whatsapp number is 93993 99399.

The pilgrims can also e-mail to helpdesk@tirumala.org.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ 18004254242

తిరుమల, 2018 సెప్టెంబరు 10: శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం టిటిడి ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబరు 180004254242 అందుబాటులో ఉంచింది. భక్తులకు ఏవైనా సమస్యలు ఎదురైతే ఈ నంబరుకు ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరించేలా ఏర్పాట్లు చేశారు. తిరుమలలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో దీనిని ఏర్పాటుచేశారు. ఇక్కడ భద్రతా సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉండి భక్తుల సూచనలు, ఫిర్యాదులను స్వీకరిస్తారు.

బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన సంవత్సరాది తదితర పర్వదినాల సమయంలో విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ఈ ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులో ఉంటుంది.

భక్తులు భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు టోల్‌ఫ్రీ నంబర్లు : 18004254141, 1800425333333కు ఫిర్యాదు చేయవచ్చు.

గదుల్లో తలెత్తే సమస్యలతోపాటు దర్శనం, క్యూలైన్లు, అన్నప్రసాదం, రిసెప్షన్‌, కల్యాణకట్ట, విజిలెన్స్‌, ఆరోగ్య, ఇంజినీరింగ్‌ తదితర విభాగాలకు సంబంధించి భక్తులు ఫిర్యాదు చేసేందుకు ఎఫ్‌ఎంఎస్‌ హెల్ప్‌లైన్‌ అందుబాటులో ఉంది. హెల్ప్‌లైన్‌ టోల్‌ఫ్రీ నంబరు 1800425111111.

అదేవిధంగా, టిటిడి కాల్‌సెంటర్‌ ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవాల సమస్త సమాచారాన్ని భక్తులకు అందిస్తారు. కాల్‌ సెంటర్‌ నంబరు: 0877-2277777, 2233333. వాట్స్‌ యాప్‌ 9399399399, ఈ-మెయిల్‌ : helpdesk@tirumala.org ద్వారా భక్తుల నుండి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు.

Write Your Comment