Tirupati Kapileshwaraswamy Temple Brahmotsavam 2020

Tirupati Kapileshwaraswamy Temple Brahmotsavam 2020 begins on 14 February and ends on 23 February 2020.

The annual Brahmotsavams at the TTD-run Sri Kapileswara Swamy temple begins with splendor at this ancient temple in Tirupati with Dhwajarohana Mahotsavam.

This is one the most famous Lord Shiva temples under the umbrella of TTD known for its waterfalls and is visited by tens of thousands of devotees on their way to Tirumala, as it is located right beneath the imposing Tirumala hills.

The temple priests perform the rituals as prescribed in Saivagama, including an elaborate ‘Homam’ before hoisting the Nandi flag as part of ‘Dhwajarohanam’.

While the ‘Dhwajapatam’ (sacred flag) carries the image of ‘Garuda’ in all the Vaishnavite temples, the same here bears the image of ‘Nandi’, the celestial carrier of Lord Shiva.

The arrangements for the big fete are going in a fast pace in the temple. The important days includes Dhawajarohanam in Kumbha Lagnam on February 14, Nandi Vahanam on February 21 and Trisula Snanam on February 23.

The koil alwar tirumanjanam in connection with this fete takes place on February 12.

Kapileshwara Swamy Brahmotsavam Schedule 2020

TTD is organising the annual  Brahmotsavams of Sri Kapileswara Swamy temple from February 14-23 and Ankurarpanam is slated for February 13.

Following is schedule of events of Brahmotsavams

14-02-2020 (Friday)Dwajarohanam (kumbha lagnam), Hamsa vahanam

15-02-2020 (Saturday)Surya Prabha, Chandraprabha

16-02-2020 (Sunday)Bhoota and Simha vahanam

17-02-2020 (Monday)Makara and  Sesha Vahanam

18-02-2020 (Tuesday )Tiruchi utsavam and Adhikari Nandi vahanam

19-02-2020 (Wednesday)Vyaghra vahanam and Gaja vahanam

20-02-2020 (Thursday)Kalpavruksha and Aswa Vahanam

21-02-2020 (Friday)Rathotsavam and Bhogi Ratham

22-02-2020 (Saturday)Purusha Muruga , Kalyanotsavam and Tiruchi utsavam

23-02-2020 (Sunday)Sri ravanasura vahanam, Trishul snanam  Dwajavarohanam.

February 12 Koil Alwar Thirumanjanam 

TTD will be organising Koil Alwar Thirumanjanam at Sri Kapileswara temple on February 12 between 11.30 am and 2.30 pm  and sarva Darshana will commence after 3.00 pm.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఫిబ్రవరి 14 నుండి 23వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2020 జ‌న‌వ‌రి 19: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 14 నుంచి 23వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయ. ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ                  ఉదయం సాయంత్రం
14-02-2020(శుక్ర‌వారం) ధ్వజారోహణం(కుంభలగ్నం)     హంస వాహనం
15-02-2020(శ‌నివారం)        సూర్యప్రభ వాహనం   చంద్రప్రభ వాహనం
16-02-2020(ఆదివారం)భూత వాహనం        సింహ వాహనం
17-02-2020(సోమ‌వారం) మకర వాహనం        శేష వాహనం
18-02-2020(మంగ‌ళ‌వారం) తిరుచ్చి ఉత్సవం అధికారనంది వాహనం
19-02-2020(బుధ‌వారం) వ్యాఘ్ర వాహనం        గజ వాహనం
20-02-2020(గురువారం) కల్పవృక్ష వాహనం అశ్వవాహనం
21-02-2020(శుక్ర‌వారం)   రథోత్సవం(భోగితేరు)          నందివాహనం
22-02-2020(శ‌నివారం)      పురుషామృగవాహనం                     కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం
23-02-2020(ఆదివారం) శ్రీనటరాజస్వామివారి రావణాసుర వాహనం,
సూర్యప్రభ వాహనం, త్రిశుల స్నానం.         ధ్వజావరోహణం.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 12వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా శనివారం ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. మధ్యాహ్నం 3.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

Write Your Comment