The annual Gita Jayanti fete will be celebrated under aegis of HDPP at the Maharishi auditorium on December 14, 2021. Similar celebrations will be held in both Telugu states besides Chennai, Bangalore and Guruvayur centres of HDPP. Gita parayanam in coordination with ISKCON and Tirupati local devotees will begin at Mahati auditorium from 10am to […]
TTD Updates in Telugu
TTD Temples closed for Lunar Eclipse, 16 July 2019 | Nagalapuram, Narayanavanam, Karvetinagaram Temples
In view of Lunar eclipse on Tuesday, 16 July 2019, all the TTD local temples at Tirupati, Tiruchanoor, Nagalapuram, Narayanavanam, Karvetinagaram etc will be closed on Tuesday, July 16 evening till Wednesday July 17 morning 6am. The lunar eclipse will begin at 1.31 am and lasts upto 4.29 am of July 17 and temples ewill […]
Arrangements by TTD for Chandragrahanam, 17 July 2019 | Tirumala Tirupati Devasthanam
In view of full moon eclipse on July 17, TTD has made some arrangements as the temple remains closed for nearly ten hours and the available darshan time is very less for pilgrims and on the other hand Annaprasadam also remains closed. ARRANGEMENTS BY TTD: TTD has cancelled issuance of Divya Darshanam and Slotted Sarva […]
Sanatana Dharma should reach grass root level
The basic tenets of Hindu Sanatana Dharma should reach the grass root level, said Tirupati JEO Sri B Lakshmikantham. Speaking to concerned officials in his chambers he said, the Hindu Dharma Prachara programmes should be conducted in all the Gram Panchayats once in every six months. “Identify the dedicated Dharma Pracharakas in all villages panchayats […]
భక్తులకు అందుబాటులో శ్రీ వికారి నామ సంవత్సర పంచాంగం
శ్రీ వికారి నామ సంవత్సర పంచాంగాన్ని తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉంచడమైనది. దీని ధరను రూ.55/-గా టిటిడి నిర్ణయించింది. టిటిడి ప్రతి ఏడాదీ ప్రతిష్టాత్మకంగా పంచాంగాన్ని ముద్రించి భక్తులకు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ పంచాంగాన్ని టిటిడి ఆస్థాన సిద్ధాంతి శ్రీ తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద్ సిద్ధాంతి రచించగా వైఖానసాగమ పండితులు ఆచార్య వేదాంతం విష్ణుభట్టాచార్యులు పరిష్కరించారు. మొత్తం 60 వేల ప్రతులను టిటిడి ముద్రించింది. వచ్చేవారం నుండి దేశవ్యాప్తంగా ఉన్న […]
తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి – మార్చి 20, 2019
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఏడున్నర మైళ్ళ దూరములో వెలసివున్న ప్రముఖ పుణ్యతీర్థమగు శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం మార్చి 20వ తారీఖున అత్యంత వైభవంగా తిరుమలలో జరుగనుంది. పురాణప్రాశస్త్యం ప్రకారం తిరుమలలోని శేషగిరులలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నవని ప్రతీతి. ఈ తీర్థాలలో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తి ప్రదములు కలిగించేవి, ప్రధానమైనవి 7 తీర్థములు. అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబురు, రామకృష్ణ, ఆకాశగంగ, పాపవినాశనం మరియు పాండవ […]
మార్చి 7 నుంచి శ్రీనివాస కల్యాణాలు : చిత్తూరు, అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లా

మార్చి 7 నుంచి 15 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు తిరుపతి, 2019 మార్చి 06: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో మార్చి 7వ తేదీ నుంచి 26వ తేదీ వరకు చిత్తూరు, అనంతపుం, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 15 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. చిత్తూరు జిల్లా.. – మార్చి 7వ తేదీన వాల్మీకిపురం మండలం భరణిపల్లి హరిజనవాడలో గల శ్రీ రామాలయంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి కల్యాణం జరుగనుంది. – మార్చి 8న పీలేరులోని […]
Sapta Vahana Seva on Ratha Saptami to Lord Venkateshwara, Tirumala Tirupati Temple
The Lord of Seven Hills, Sri Venkateswara Swamy is gearing up to take a pleasure ride on Seven Vehicles on the auspicious day of Radha Sapthami on 4 February 2025. Sri Malayappa Swamy, the Utsava deity of Lord Venkateswara is mounted on seven different vahanams on this festival day and glides along the mada streets […]
TTD launched ‘Hindu Dharma Prachara Parishad’ Website
In an yet another major tech savvy move, TTD has launched separate web site for Hindu Dharma Prachara Parishad (HDPP). The launching was done by TTD EO Sri Anil Kumar Singhal along with JEOs Sri KS Sreenivasa Raju and Sri P Bhaskar in the former’s chambers in TTD administrative building in Tirupati on Thursday. EO […]
Bhagavatnama Ultimate way, HH Sri Vidhya Sindhu Madhava theerta swami
The pontiff of Sri Thambihalli Mutt of Kolar district in Karnataka, HH Sri Vidhya Sindhu Madhava theerta swami said the easy way for salvation in Kaliyuga is through chanting divine names of Lord. The Purandhara Dasa Aradhana mahotsavam commenced on a religious note in Asthana Mandapam at Tirumala on Sunday. The seer who took part […]
Tannirmudu Festival at Tirumala Temple – 31 December 2018
A festival in honour of devotee par excellence of Lord Venkateswara, Sri Thirumala Nambi will be celebrated at Srivari temple on December 31, as Tannirmudu festival as a concluding event of Adhyanotsavam which commenced from December 7. As per Temple traditions to honour the favourite devotees of Lord, 22nd day of Adhyayanotsavam is heralded as […]
TTD to ban Plastic in Tirumala from November 1, 2018
The ban on plastic in Tirumala will be implemented from November 1 onwards, said Tirumala JEO Sri KS Sreenivasa Raju. After four hour long review meeting with senior officers of Tirumala in Annamayya Bhavan on Tuesday, speaking to media persons he said, the plastic ban is being strictly observed in Tirupati from October 1 onwards. […]
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు 2018 – అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు
అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 14న గరుడ వాహనం, 15న పుష్పకవిమానం, అక్టోబరు 17న స్వర్ణరథం, 18న చక్రస్నానం తిరుమల, 04 అక్టోబరు 2018;శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలావచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, […]
తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు 2018
టిటిడికి అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా తరిగొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో అక్టోబరు 9 నుండి 11వ తేదీ, 2018 వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. అక్టోబరు 8వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమవుతాయి. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా […]
తిరుమల తిరుపతి దేవస్థానం: అపురూపమైన పాత ఫొటోలు పంపాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి
అపురూపమైన పాత ఫొటోలు పంపాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని, చారిత్రక, పౌరాణిక ప్రాశస్త్యాన్ని తెలిపే అపురూపమైన పాత ఫొటోలు శ్రీవారి భక్తుల చెంత ఉన్న పక్షంలో సెప్టెంబరు 7వ తేదీలోపు పంపవలసిందిగా భక్తులకు టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం తిరుమలలోని కల్యాణవేదిక వద్ద ”నాడు-నేడు” పేరిట ఏర్పాటుచేసే ఫొటో ఎగ్జిబిషన్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న విషయం విదితమే. […]
తిరుమలలో సెప్టెంబరు 3న శ్రీకృష్ణ జన్మాష్టమి, 4న ఉట్లోత్సవం
తిరుమలలో సెప్టెంబరు 3న శ్రీకృష్ణ జన్మాష్టమి, 4న ఉట్లోత్సవం కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామియే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన, ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణునిగా సంస్మరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత సెప్టెంబరు 3వ తేది రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల నడుమ గోకులాష్టమి ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా గోగర్భం డ్యామ్ చెంత వెలసియున్న ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణుడుకి ఉ.11.00 గంటలకు పంచాభిషేకాలను ఘనంగా నిర్వహించనున్నారు. అభిషేకానంతరం ఇదే ప్రాంగణంలో […]
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రత్యేక ద్రర్శనాలు రద్దు
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో వివిధ ప్రత్యేక ద్రర్శనాలు రద్దు తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను సెప్టెంబరు, అక్టోబరు నెలలో ఆయా తేదీలలో టిటిడి రద్దు చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా విచ్చేస్తారు. కావున వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాలలో బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు […]
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణ – సెప్టెంబరు 2018
సెప్టెంబరు 2 నుండి 6వ తేదీ వరకు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణ తిరుపతి, 2018 ఆగస్టు 30: టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణ సెప్టెంబరు 2 నుండి 6వ తేదీ వరకు వైఖానస ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సెప్టెంబరు 1వ తేదీ శనివారం సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటలకు మేదిని పూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం […]