The Lord of Seven Hills, Sri Venkateswara Swamy is gearing up to take a pleasure ride on Seven Vehicles on the auspicious day of Radha Sapthami on 28 January 2023.
Sri Malayappa Swamy, the Utsava deity of Lord Venkateswara is mounted on seven different vahanams on this festival day and glides along the mada streets from morning to evening and hence this fete 0is also considered as Upa Brahmotsavams. Sri Malayappa Swamy as Surya Narayana Murthy takes the first ride on Suryaprabha Vahanam and this vahanam is considered to be the most important one of all the seven vahana sevas of the day as the festival is specially observed as “Surya Jayanthi”.
Following this festival, TTD has cancelled all arjitha sevas for the day including Asta Dala Pada Padmaradhana, Kalyanotsavam, Unjal Seva, arjitha Brahmotsavam, Vasanthotsavam and Sahasra Deepalankara sevas while suprabhatam, thomala and archana will be observed in Ekantam.
The privilege darshans like Senior Citizens, Physically Challenged, NRIs, Donors through Supatham entry were also cancelled on this day keeping in view the huge influx of pilgrims for the occasion.
Vahana Seva Time
- Suryaprabha Vahanam 5.30am to 8am
- Chinna Sesha Vahanam 9am to 10am
- Garuda Vahanam 11am to 12Noon
- Hanumantha Vahanam 1pm to 2pm
(Chakra Sananam 2pm to 3pm) - Kalpavriksha Vahanam 4pm to 5pm
- Sarva Bhoopala Vahanam 6pm to 7pm
- Chandraprabha Vahanam 8pm to 9pm
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
January 28న రథసప్తమినాడు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో January 28న రథసప్తమి పర్వదినం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టిటిడి రద్దు చేసింది.
ఇందులో భాగంగా చంటిపిల్లల తల్లిదండ్రులకు, వయోవృద్ధులు, దివ్యాంగులకు, దాతలకు సుపథం మార్గంలో కల్పించే ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది.
సూర్యజయంతిని పురస్కరించుకుని స్వామివారు ఒకే రోజు ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగే కారణంగా, ‘రథసప్తమి’ని ఒకరోజు బ్రహ్మోత్సవాలు, ఉప బ్రహ్మోత్సవాలని వ్యవహరిస్తారు.
సమయం వాహనం
ఉ. 5.30 – ఉ. 08.00 సూర్యప్రభ వాహనం
(సూర్యోదయం ముహూర్తం ఉ. 6.45 గంటలుగా నిర్దేశించడమైనది)
ఉ. 9.00 – ఉ. 10.00 చిన్నశేష వాహనం
ఉ. 11.00 – మ. 12.00 గరుడ వాహనం
మ. 1.00 – మ. 2.00 హనుమంత వాహనం
మ. 2.00 – మ. 3.00 చక్రస్నానం
సా. 4.00 – సా. 5.00 కల్పవృక్ష వాహనం
సా. 6.00 – సా. 7.00 సర్వభూపాల వాహనం
రా. 8.00 – రా. 9.00 చంద్రప్రభ వాహనం
ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆరోజు నిర్వహించే ఆర్జితసేవలైన అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.