Tirupati Kodandarama Swamy Temple Festivals in November 2025

Tirupati Kodandarama Swamy Temple Festivals in November 2025..The following are the various events lined up in various TTD temples in November 2025.

Sri Kodanda Rama Swamy temple:

On all Saturdays in November 2025 (1, 8, 15, 22, 29): Abhishekam at 6 AM and procession at 5.30 PM.

Nov 05 (pournami) : Ashtothara Kalashabhishekam at 9.30 AM

Nov 10 (Punarvasu): Sri Sitarama Kalyanam at 11 AM.

Nov 20 (Amavasya): Sarasra Kalashabhishekam at 9 AM; Hanumantha Vahanam at 7 PM.

Sri Govindaraja Swamy Temple

Nov 02: Kaisika Dwadasi Asthanam

Nov 05: Pournami Garuda Seva

Nov 14, 21, 28 (Fridays): Andal Ammavaru procession at 6 PM

Nov 07 (Rohini): Sri Parthasaradhi Swamy procession at 6 PM

Nov 15 (Uttara): Sri Govindaraja Swamy procession

Nov 26 (Shravana): Sri Kalyana Venkateswara Swamy procession

Nov 25 – Dec 04: Sri Tirumangai Alwar Utsavam

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

నవంబర్ నెలలో తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

–   నవంబర్ 01, 08, 15, 22, 29 తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు.

•  నవంబర్ 05వ తేదీన పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర కలశాభిషేకం, సాయంత్రం 5.30 గంటలకు స్వామివారు పుష్కరిణికి వేంచేపు చేస్తారు.

•  నవంబర్ 10న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు  శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, సాయంత్రం 5.30 గం.లకు స్వామివారు పుష్కరిణికి వేంచేపు చేస్తారు.

•  నవంబర్ 20న ఉదయం 09.00 గం.లకు అమావాస్య, సరస్ర కలశాభిషేకం,   రాత్రి 7.00 గం.లకు హనుమంత వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు.

నవంబర్ నెలలో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో….

•  నవంబర్ 02న కైశిక ద్వాదశి ఆస్థానం

•  నవంబర్ 05న పౌర్ణమి గరుడసేవ

–  నవంబర్ 14, 21, 28 తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

–   నవంబర్ 07న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.

 – నవంబర్ 15న ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు మాడ వీధులలో విహరిస్తారు.

•  నవంబర్ 26న శ్రావణం నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు మాడ వీధులలో భక్తులను కటాక్షిస్తారు.

•  నవంబర్ 25 నుండి డిసెంబర్ 04 వరకు శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఉత్సవం.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading