There are series of religious events which are to take place in the month of November 2021 in the famous ancient temple of Lord Sri Govinda Raja Swamy, which happens to be one of the most important sub-shrines under the umbrella of TTD in Tirupati.
Some important religious events to be observed in the month of November as follows:
* November 2, 2021 : Koil Alwar Tirumanjanam
* November 4, 2021 : Deepavali Asthanam
* November 6, 2021 : Sri Tirumala Nambi Sattumora
* November 8, 2021 : Sri Manavala Maha muni Sattumora
* November 9, 2021 : Sri Senai Mudaliyar Varsha Thiru Nakshatram
* November 10-19, 2021 Sri Thirumangai Alwar utsavam
* November 11, 2021 : Sri Vedanta Desikar Sattumora
* November 12, 2021 : Sri Bhutalwar Varsha Thiru Nakshatram
* November 13, 2021 : Sri Periyalwar Varsha Thiru Nakshatram
* November 16, 2021 : Kaishika Dwadasi Asthana and Purana pravachanaam
* November 18, 2021 : Karthika Deepotsavam
* November 19, 2021 : Sri Thirumangai Alwar Sattumora
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం…..
– నవంబరు 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
– నవంబరు 4న దీపావళి ఆస్థానం.
– నవంబరు 6న శ్రీ తిరుమల నంబి శాత్తుమొర.
– నవంబరు 8న శ్రీ మనవాళ మహాముని శాత్తుమొర.
– నవంబరు 9న శ్రీ సేనై మొదలియార్ వర్ష తిరునక్షత్రం.
– నవంబరు 10 నుండి 19వ తేదీ వరకు శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఉత్సవం.
– నవంబరు 11వ తేదీ శ్రీ వేదాంతదేశికర్ శాత్తుమొర.
– నవంబరు 12న శ్రీ భూతాళ్వార్ వర్ష తిరునక్షత్రం.
– నవంబరు 13న శ్రీ పెరియాళ్వార్ వర్ష తిరునక్షత్రం.
– నవంబరు 19న శ్రీ తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర.
– నవంబరు 16వ తేదీ కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం, పురాణ ప్రవచనం నిర్వహిస్తారు.
– నవంబరు 18న కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీప్పొత్సవం.