Putra Prapti Ashtakam in Telugu | పుత్ర ప్రాప్తి అష్టకం

Putra Prapti Ashtakam in Telugu, Lyrics of Putra Prapthi Ashtakam in Telugu is given here…

ప్రహ్లాద వరదం శ్రేష్టం రాజ్య లక్ష్మ్యా సమన్వితం
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపమ్ హరిం
సుతం దేహి సుతం దేహి సుతం దేహి || 1 ||

భరద్వాజ హృదయాంతే వాసినం వాసవానుజం
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపమ్ హరిం
సుతం దేహి సుతం దేహి సుతం దేహి || 2 ||

సుశ్రోణ్యా పూజితం నిత్యం సర్వ కామదుఖం హరిం
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపమ్ హరిం
సుతం దేహి సుతం దేహి సుతం దేహి || 3 ||

మహా యజ్ఞ స్వరూపం తమ్ గుహాయాం నిత్య వాసినం
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపమ్ హరిం
సుతం దేహి సుతం దేహి సుతం దేహి || 4 ||

కృష్ణా తీర విహారం తమ్ కృష్ణామ్ రక్షితవాన్ స్వయం
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపమ్ హరిం
సుతం దేహి సుతం దేహి సుతం దేహి || 5 ||

యమ మోహిత క్షేత్రేస్మిన్ నిత్య వాస ప్రియం పరం
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపమ్ హరిం
సుతం దేహి సుతం దేహి సుతం దేహి || 6 ||

చక్రిణా పూజితం సమ్యక్ చక్రిణం సర్వతో ముఖం
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపమ్ హరిం
సుతం దేహి సుతం దేహి సుతం దేహి || 7 ||

యోగానందం నిత్యానందం నిగమాగమ సేవితం
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపమ్ హరిం
సుతం దేహి సుతం దేహి సుతం దేహి || 8 ||

శ్రీ నృసింహం హృది ధ్యాత్వా ముక్కూర్ నృహరిణా కృతం
యే పఠాన్త్యష్టకం నిత్యం ఇష్ట ప్రాప్తిర్ భవిష్యతి !

"Hindupad Recommends you to Buy Pure Puja Items Online from Om Bhakti". Avail 20% Flat discount on all Puja items.

Write Your Comment