Purusha Suktam in Telugu, Lyrics of Purusha Suktam in Telugu…
Purusha Sukta (Purusha Suktam) is a hymn taken from Rigveda. It is dedicated to Purusha, the cosmic being. The seer of Purusha Suktham is Rishi Narayana.
The first version of Purusha Suktam has 16 verses in which 15 are in Anustubh Chandas (meter) and the final one in Tristubh meter.
ఓం తచ్చం యోరావృ’ణీమహే | గాతుం యఙ్ఞాయ’ | గాతుం యఙ్ఞప’తయే | దైవీ” స్వస్తిర’స్తు నః | స్వస్తిర్మాను’షేభ్యః | ఊర్ధ్వం జి’గాతు భేషజమ్ | శం నో’ అస్తు ద్విపదే” | శం చతు’ష్పదే |
ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||
సహస్ర’శీర్షా పురు’షః | సహస్రాక్షః సహస్ర’పాత్ |
స భూమిం’ విశ్వతో’ వృత్వా | అత్య’తిష్ఠద్దశాంగుళమ్ ||
పురు’ష ఏవేదగ్‍మ్ సర్వమ్” | యద్భూతం యచ్చ భవ్యమ్” |
ఉతామృ’తత్వ స్యేశా’నః | యదన్నే’నాతిరోహ’తి ||
ఏతావా’నస్య మహిమా | అతో జ్యాయాగ్’శ్చ పూరు’షః |
పాదో”உస్య విశ్వా’ భూతాని’ | త్రిపాద’స్యామృతం’ దివి ||
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురు’షః | పాదో”உస్యేహాஉஉభ’వాత్పునః’ |
తతో విష్వణ్-వ్య’క్రామత్ | సాశనానశనే అభి ||
తస్మా”ద్విరాడ’జాయత | విరాజో అధి పూరు’షః |
స జాతో అత్య’రిచ్యత | పశ్చాద్-భూమిమథో’ పురః ||
యత్పురు’షేణ హవిషా” | దేవా యఙ్ఞమత’న్వత |
వసంతో అ’స్యాసీదాజ్యమ్” | గ్రీష్మ ఇధ్మశ్శరధ్ధవిః ||
సప్తాస్యా’సన్-పరిధయః’ | త్రిః సప్త సమిధః’ కృతాః |
దేవా యద్యఙ్ఞం త’న్వానాః | అబ’ధ్నన్-పురు’షం పశుమ్ ||
తం యఙ్ఞం బర్హిషి ప్రౌక్షన్’ | పురు’షం జాతమ’గ్రతః |
తేన’ దేవా అయ’జంత | సాధ్యా ఋష’యశ్చ యే ||
తస్మా”ద్యఙ్ఞాత్-స’ర్వహుతః’ | సంభృ’తం పృషదాజ్యమ్ |
పశూగ్-స్తాగ్‍శ్చ’క్రే వాయవ్యాన్’ | ఆరణ్యాన్-గ్రామ్యాశ్చ యే ||
తస్మా”ద్యఙ్ఞాత్స’ర్వహుతః’ | ఋచః సామా’ని జఙ్ఞిరే |
ఛందాగ్‍మ్’సి జఙ్ఞిరే తస్మా”త్ | యజుస్తస్మా’దజాయత ||
తస్మాదశ్వా’ అజాయంత | యే కే చో’భయాద’తః |
గావో’ హ జఙ్ఞిరే తస్మా”త్ | తస్మా”జ్జాతా అ’జావయః’ ||
యత్పురు’షం వ్య’దధుః | కతిథా వ్య’కల్పయన్ |
ముఖం కిమ’స్య కౌ బాహూ | కావూరూ పాదా’వుచ్యేతే ||
బ్రాహ్మణో”உస్య ముఖ’మాసీత్ | బాహూ రా’జన్యః’ కృతః |
ఊరూ తద’స్య యద్వైశ్యః’ | పద్భ్యాగ్‍మ్ శూద్రో అ’జాయతః ||
చంద్రమా మన’సో జాతః | చక్షోః సూర్యో’ అజాయత |
ముఖాదింద్ర’శ్చాగ్నిశ్చ’ | ప్రాణాద్వాయుర’జాయత ||
నాభ్యా’ ఆసీదంతరి’క్షమ్ | శీర్ష్ణో ద్యౌః సమ’వర్తత |
పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రా”త్ | తథా’ లోకాగ్మ్ అక’ల్పయన్ ||
వేదాహమే’తం పురు’షం మహాంతమ్” | ఆదిత్యవ’ర్ణం తమ’సస్తు పారే |
సర్వా’ణి రూపాణి’ విచిత్య ధీరః’ | నామా’ని కృత్వాஉభివదన్, యదాஉஉస్తే” ||
ధాతా పురస్తాద్యము’దాజహార’ | శక్రః ప్రవిద్వాన్-ప్రదిశశ్చత’స్రః |
తమేవం విద్వానమృత’ ఇహ భ’వతి | నాన్యః పంథా అయ’నాయ విద్యతే ||
యఙ్ఞేన’ యఙ్ఞమ’యజంత దేవాః | తాని ధర్మా’ణి ప్రథమాన్యా’సన్ |
తే హ నాకం’ మహిమానః’ సచంతే | యత్ర పూర్వే’ సాధ్యాస్సంతి’ దేవాః ||
అద్భ్యః సంభూ’తః పృథివ్యై రసా”చ్చ | విశ్వక’ర్మణః సమ’వర్తతాధి’ |
తస్య త్వష్టా’ విదధ’ద్రూపమే’తి | తత్పురు’షస్య విశ్వమాజా’నమగ్రే” ||
వేదాహమేతం పురు’షం మహాంతమ్” | ఆదిత్యవ’ర్ణం తమ’సః పర’స్తాత్ |
తమేవం విద్వానమృత’ ఇహ భ’వతి | నాన్యః పంథా’ విద్యతేஉయ’నాయ ||
ప్రజాప’తిశ్చరతి గర్భే’ అంతః | అజాయ’మానో బహుధా విజా’యతే |
తస్య ధీరాః పరి’జానంతి యోనిమ్” | మరీ’చీనాం పదమిచ్ఛంతి వేధసః’ ||
యో దేవేభ్య ఆత’పతి | యో దేవానాం” పురోహి’తః |
పూర్వో యో దేవేభ్యో’ జాతః | నమో’ రుచాయ బ్రాహ్మ’యే ||
రుచం’ బ్రాహ్మం జనయ’ంతః | దేవా అగ్రే తద’బ్రువన్ |
యస్త్వైవం బ్రా”హ్మణో విద్యాత్ | తస్య దేవా అసన్ వశే” ||
హ్రీశ్చ’ తే లక్ష్మీశ్చ పత్న్యౌ” | అహోరాత్రే పార్శ్వే |
నక్ష’త్రాణి రూపమ్ | అశ్వినౌ వ్యాత్తమ్” |
ఇష్టం మ’నిషాణ | అముం మ’నిషాణ | సర్వం’ మనిషాణ ||
తచ్చం యోరావృ’ణీమహే | గాతుం యఙ్ఞాయ’ | గాతుం యఙ్ఞప’తయే | దైవీ” స్వస్తిర’స్తు నః | స్వస్తిర్మాను’షేభ్యః | ఊర్ధ్వం జి’గాతు భేషజమ్ | శం నో’ అస్తు ద్విపదే” | శం చతు’ష్పదే |
ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||