TTD Pournami Garuda Seva 2025 dates

TTD Pournami Garuda Seva 2025 dates, Tirumala Tirupati Devasthanam Pournami Garuda Seva dates in 2025.. TTD has been conducting Garuda Seva in Tirumala on the full moon day of every month for the past a few years.

The monthly Garuda seva stands cancelled on some special festive occasions.

The Garuda Vahana Sevas will be conducted on the following dates in 2025.

1. 12 May 2025 (Monday)

2. 10 July 2025 (Thursday)

3. 9 August 2025 (Saturday)

4. 7 October 2025 (Tuesday)

5. 5 November 2025 (Wednesday)

Cancelled Dates and Reasons:

1. 11 June 2025 (Wednesday) – Jyesthabhishekam (Third Day)

2. 7 September 2025 (Sunday) – Lunar Eclipse

3. 4 December 2025 (Thursday) – Karthika Deepotsavam

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఈ ఏడాది శ్రీవారి పౌర్ణమి గరుడ సేవ వివరాలు

ఈ ఏడాది తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి గరుడ వాహన సేవలు పౌర్ణమి రోజుల్లో క్రింది తేదీలలో జరుగనున్నాయి.

గరుడ వాహన సేవ నిర్వహించు తేదీలు:

1.⁠ ⁠12 May 2025 (సోమవారం)

2.⁠ ⁠10 July 2025 (గురువారం)

3.⁠ ⁠9 August 2025 (శనివారం)

4.⁠ ⁠7 October 2025 (మంగళవారం)

5.⁠ ⁠5 November 2025 (బుధవారం)

గరుడ వాహన సేవ రద్దు అయిన తేదీలు మరియు కారణాలు:

1.⁠ ⁠11 June 2025 (బుధవారం) – జ్యేష్ఠాభిషేకం (మూడవ రోజు)

2.⁠ ⁠7 September 2025 (ఆదివారం) – చంద్రగ్రహణం

3.⁠ ⁠4 December 2025 (గురువారం) – కార్తీక దీపోత్సవం.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading