Aditya Kavacham in Telugu, Aditya Kavacham Lyrics in Telugu Script, ఆదిత్యకవచం తెలుగులో.
Aditya Kavacham is an highly auspicious Stotram dedicated to Surya Bhagawan. Aditya Kavacham is mentioned in the Skanda Purana’s Gauri Khandam.
ఆదిత్యకవచం
ఓం అస్య శ్రీమదాదిత్యకవచస్తోత్రమహామంత్రస్య యాజ్ఞవల్క్యో మహర్షిః .
అనుష్టుప్-జగతీచ్ఛందసీ . ఘృణిరితి బీజం . సూర్య ఇతి శక్తిః .
ఆదిత్య ఇతి కీలకం . శ్రీసూర్యనారాయణప్రీత్యర్థే జపే వినియోగః .
ధ్యానం
ఉదయాచలమాగత్య వేదరూపమనామయం .
తుష్టావ పరయా భక్త్యా వాలఖిల్యాదిభిర్వృతం .. 1
దేవాసురైస్సదా వంద్యం గ్రహైశ్చ పరివేష్టితం .
ధ్యాయన్ స్తువన్ పఠన్ నామ యస్సూర్యకవచం సదా .. 2
ఘృణిః పాతు శిరోదేశం సూర్యః ఫాలం చ పాతు మే .
ఆదిత్యో లోచనే పాతు శ్రుతీ పాతు ప్రభాకరః .. 3
ఘ్రాణం పాతు సదా భానుః అర్కః పాతు ముఖం తథా .
జిహ్వాం పాతు జగన్నాథః కంఠం పాతు విభావసుః .. 4
స్కంధౌ గ్రహపతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః .
అహస్కరః పాతు హస్తౌ హృదయం పాతు భానుమాన్ .. 5
మధ్యం చ పాతు సప్తాశ్వో నాభిం పాతు నభోమణిః .
ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు సృక్కిణీ .. 6
ఊరూ పాతు సురశ్రేష్ఠో జానునీ పాతు భాస్కరః .
జంఘే పాతు చ మార్తాండో గలం పాతు త్విషాంపతిః .. 7
పాదౌ బ్రధ్నస్సదా పాతు మిత్రోఽపి సకలం వపుః .
వేదత్రయాత్మక స్వామిన్ నారాయణ జగత్పతే .
అయాతయామం తం కంచిద్వేదరూపః ప్రభాకరః .. 8
స్తోత్రేణానేన సంతుష్టో వాలఖిల్యాదిభిర్వృతః .
సాక్షాద్వేదమయో దేవో రథారూఢస్సమాగతః .. 9
తం దృష్ట్వా సహసోత్థాయ దండవత్ప్రణమన్ భువి .
కృతాంజలిపుటో భూత్వా సూర్యస్యాగ్రే స్థితస్తదా .. 10
వేదమూర్తిర్మహాభాగో జ్ఞానదృష్టిర్విచార్య చ .
బ్రహ్మణా స్థాపితం పూర్వం యాతయామవివర్జితం .. 11
సత్త్వప్రధానం శుక్లాఖ్యం వేదరూపమనామయం .
శబ్దబ్రహ్మమయం వేదం సత్కర్మబ్రహ్మవాచకం .. 12
మునిమధ్యాపయామాస ప్రథమం సవితా స్వయం .
తేన ప్రథమదత్తేన వేదేన పరమేశ్వరః .. 13
యాజ్ఞవల్క్యో మునిశ్రేష్ఠః కృతకృత్యోఽభవత్తదా .
ఋగాదిసకలాన్ వేదాన్ జ్ఞాతవాన్ సూర్యసన్నిధౌ .. 14
ఇదం ప్రోక్తం మహాపుణ్యం పవిత్రం పాపనాశనం .
యః పఠేచ్ఛృణుయాద్వాపి సర్వపాపైః ప్రముచ్యతే .
వేదార్థజ్ఞానసంపన్నస్సూర్యలోకమావప్నుయాత్ .. 15
ఇతి స్కాందపురాణే గౌరీఖండే ఆదిత్యకవచం సమాప్తం .