TTD Vidvat Sadas 2024, 4-12 October

TTD Vidvat Sadas 2024, 4-12 October… During the ensuing annual Brahmotsavams of Tirumala from October 4-12, 2024 under the aegis of Sri Venkateswara Institute of Higher Vedic Studies of TTD Sri Srinivasa Veda Vidvat Sadas will be organised with renowned Vedic Scholars at Nada Neerajanam in Tirumala.

Every morning from 5 am to 6.30 am, Chaturveda Parayanam and a conference on Vedic subjects will be conducted with the prominent persons and Vedic scholars representing various parts of the country.

In this, lectures will be given on modern science in the Vedas, Sanatana Dharma in the Vedas, Purusharthas in the Vedas, Vedic language needed by the society, Bhagwat Tattva in the Vedas, Veda – Vedangas, Veda – Upanishads and other topics.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆక్టోబ‌రు 4 నుండి తిరుమ‌ల నాద నీరాజనం వేదికపై శ్రీ శ్రీ‌నివాస‌ వేద విద్వ‌త్ స‌ద‌స్సు

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా టిటిడి శ్రీ వేంక‌టేశ్వ‌ర ఉన్న‌త వేద అధ్య‌య‌న సంస్థ ఆధ్వ‌ర్యంలో ఆక్టోబ‌రు 4 నుండి 12వ తేదీ వ‌ర‌కు తిరుమ‌లలోని నాద నీరాజనం వేదికపై ప్ర‌ముఖ పండితుల‌తో శ్రీ‌శ్రీ‌నివాస వేద విద్వ‌త్ స‌ద‌స్సు నిర్వ‌హించ‌నున్నారు.

ప్ర‌తి రోజు ఉద‌యం ఉద‌యం 5 నుడి 6.30 గంట‌ల వ‌ర‌కు చ‌తుర్వేద పారాయ‌ణం, దేశంలోని ప్ర‌ముఖు పీఠాధిపతులు, మఠాధిపతులు, వేద పండితుల‌తో వేద విజ్ఞ‌నంపై స‌ద‌స్సు నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో వేదాలలోని ఆధునిక విజ్ఞానం, వేదాల్లోని సనాతన ధర్మం, వేదాల్లోని పురుషార్థ‌లు, స‌మాజానికి అవ‌స‌ర‌మైన వేద‌భాష్యం, వేదాల‌లో భగవత్ త‌త్వం, వేదం – వేదాంగాలు, వేదం – ఉపనిషత్తుల సందేశం, త‌దిత‌ర అంశాల‌పై ఉప‌న్యాసించ‌నున్నారు.

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading