The Annual Brahmotsavams in Sri Venkateswara Swamy Temple in Rishikesh will be observed from May 17 to 25.
Dhwajarohanam will be observed between 11am and 12 noon in Karkataka Lagnam.
Other important days includes Radharohanam on May 24 and celestial Kalyanam will also be observed on the same day.
The schedule of events including vahana processions and others both in morning and evening are as below.
17 May 2019 – Dwajaroha Pedda Sesha vahanam
18 May 2019 – Chinna Sehsha vahanam Hamsa Vahanam
19 May 2019 – Simha Vahanam Muthyapu pandiri vahanam
20 May 2019 – Kalpa Vruksha vahanam Sarva Bhupala Vahanam
21 May 2019 – Pallaki Utsavam Garuda Vahanam
22 May 2019 – Hanumantha Vahanam Gaja Vahanam
23 May 2019 – Suryaprabha Vahanam Chandraprabha Vahanam
24 May 2019 – Rathotsavam Kalyanotsavam Ashwa vahanam
25 May 2019 – Chakrasnanam Dwajarohanam
Every day there will be vahana seva in the morning and evening hours. Devotees disirous of participating in the Kalyanotsavam on June 13 could do so with a contribution of Rs.501 (for two members).
Every day the artists from the TTD cultural wings of HDPP, Annamacharya Project and Dasa Sahitya project will present devotional, philosophical, cultural programs including discourses, bhajans and bhakti sangeet.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
మే 17 నుండి 25వ తేదీ వరకు రిషికేష్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు
టిటిడికి అనుబంధంగా ఉన్న రిషికేష్ ఆంధ్ర ఆశ్రమంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 17 నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. మే 16న అంకురార్పణ నిర్వహిస్తారు.
మే 17వ తేదీన ఉదయం 11 నుండి 12 గంటల వరకు కర్కాటక లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. మే 24న ఉదయం 3.30 నుండి 5 గంటల వరకు మేష లగ్నంలో రథారోహణం జరుగనుంది. అదేరోజు సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. మే 25న ఉదయం 10 నుండి 11 గంటల వరకు చక్రస్నానం జరుగనుంది.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI