TTD plans to organize the annual Brahmotsavam at the Sri Chdramouleswar Temple Rishikesh which is one of its subsidiary temples from May 25 to 30 May in 2022.
The annual brahmotsavams of Sri Chandramouleeswara swamy in Rishikesh will be observed by TTD from May 25 to May 30 with Ankurarpanam on May 25.
This famous Lord Siva temple is located in Andhra Ashramam in Rishikesh. The important days includes Dhwajarohanam on May 26, Kalyanam on May 29, Trisula Snanam on May 30.
Schedule of Divya Kalyanotsavam 2022
25 May 2022, Wednesday – Ankurarpana
26 May 2022, Thursday – Dhwajarohanam
30 May 2022, Monday – Trishula Snanam, Dhwajavarohanam
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
మే 25 నుండి 30వ తేదీ వరకు రిషికేష్ శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
టిటిడికి అనుబంధంగా ఉన్న రిషికేష్ ఆంధ్ర ఆశ్రమంలోని శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయంలో మే 25 నుండి మే 30వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.
తేదీ ఉదయం సాయంత్రం
26 మే 2022 – ధ్వజారోహణం, కల్పవృక్షవాహనం హంస వాహనం
27 మే 2022 – సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
28 మే 2022 – శేషవాహనం గజవాహనం
29 మే 2022 – సింహవాహనం కల్యాణోత్సవం, వృషభవాహనం
30 మే 2022 – త్రిశూలస్నానం, తిరుచ్చి ధ్వజావరోహణం, రావణాసుర వాహనం
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.