Here is the list of festivals and utsavams at TTD in March 2026. At Tirumala Tirupati Devasthanam, every day is a festival.
The details of the important festivals and religious events to be observed in Tirumala during the month of March are as follows:
• March 02, 2026: Conclusion of the annual Float Festival of Sri Venkateswara Swamy.
• March 03, 2026: Kumaradhara Theertha Mukkoti. In view of the lunar eclipse, the Tirumala temple will remain closed from 9 AM to 7.30 PM.
• March 15, 2026: Vaishnava Ekadasi.
• March 19, 2026: Ugadi Asthanam at the Tirumala temple
• March 27, 2026: Sri Rama Navami Asthanam at the Tirumala temple.
• March 28, 2026: Sri Rama Pattabhishekam Asthanam.
• March 30, 2026: Commencement of the annual Vasanthotsavams of Sri Venkateswara Swamy at Tirumala.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
మార్చి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
మార్చి నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
• మార్చి 2, 2026న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల సమాప్తి.
• మార్చి 3, 2026న కుమారధార తీర్థ ముక్కోటి. చంద్ర గ్రహణం కారణంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూత.
• మార్చి 15, 2026న వైష్ణవ ఏకాదశి.
• మార్చి 19, 2026న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
• మార్చి 27, 2026న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.
• మార్చి 28, 2026న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం.
• మార్చి 30, 2026న తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం.