Tirumala Festivals in August 2026

Tirumala Festivals in August 2026.. The auspicious Shravana Masam is full of activity with a series of important festivals, birth anniversaries of deities and great saints etc. that will be observed in Tirumala in August 2026.

The following are the series of events lined up in the month of August in Tirumala.

The details of the special festivals and religious events to be observed in Tirumala during the month of August are as follows:

August 14, 2026: Sri Venkateswara’s ceremonial procession to Purisaivari Thota.

August 16, 2026: Naga Chaturthi and Varsha Thirunakshatram of Sage Kashyapa Maharshi.

August 17, 2026: Garuda Panchami and Sri Garuda Vahana Seva of Sri Venkateswara.

August 21, 2026:  Matrusri Tarigonda Vengamamba vardhanthi.

August 22, 2026: Ankurarpanam for the annual Srivari Pavitrotsavams.

August 25, 2026: Conclusion of the annual Srivari Pavitrotsavams.

August 28, 2026: Sravana Pournami, Sri Garuda Vahana Seva, Sri Vikhanasa Mahamuni Jayanti, and Sri Hayagriva Jayanti.

August 29, 2026: Sri Venkateswara’s ceremonial procession to the shrine of Sri Vikhanasacharya.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

ఆగస్టు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు 

ఆగస్టు నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.

  ఆగస్టు 14, 2026న తిరుమల శ్రీవారు పురిశైవారితోటకు వేంచేపు.

  ఆగస్టు 16, 2026న నాగ చతుర్థి, కశ్యప మహర్షి వర్ష తిరు నక్షత్రం.

  ఆగస్టు 17, 2026న గరుడ పంచమి, శ్రీవారి గరుడ వాహన సేవ.

  ఆగస్టు 21, 2026న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి.

  ఆగస్టు 22, 2026న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.

  ఆగస్టు 25, 2026న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల సమాప్తి.

  ఆగస్టు 28, 2026న శ్రావణ పౌర్ణమి, శ్రీవారి గరుడ వాహన సేవ, శ్రీ విఖనసమహాముని జయంతి, శ్రీ హయగ్రీవ జయంతి.

  ఆగస్టు 29న తిరుమల శ్రీవారు విఖనసాచార్యుల వారి సన్నిధికి వేంచేపు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading