Tirupati Kapileshwaraswamy Temple Brahmotsavam 2026

Shiva Puran 7 37-42.mp4-128

Shiva Puran 7 37-42.mp4-128

The annual Brahmotsavams of Sri Kapileswara Swamy, Tirupati, will be conducted in a grand manner from February 8 to February 17, 2026.

As part of the festivities, the Ankurarpana ritual will be performed in a traditional and scriptural manner on February 7, 2026.

During the Brahmotsavams, Vahana Sevas will take place every day from 7.00 a.m. to 9.00 a.m. and again from 7 p.m. to 9p.m.

Schedule of Vahana Sevas:

February 8, 2026

Morning:

Dwajarohanam at 6.05 a.m. (Makara Lagnam)

Pallaki Seva from 7 a.m. to 9 a.m.

Night:

Hamsa Vahanam

February 9, 2026

Morning: Surya Prabha Vahanam

Night: Chandra Prabha Vahanam

February 10, 2026

Morning: Bhuta Vahanam

Night: Simha Vahanam

February 11, 2026

Morning: Makara Vahanam

Night: Sesha Vahanam

February 12, 2026

Morning: Tiruchi Utsavam

Night: Adhikara Nandi Vahanam

February 13, 2026

Morning: Vyaghra Vahanam

Night: Gaja Vahanam

February 14, 2026

Morning: Kalpavriksha Vahanam

Night: Ashwa Vahanam

February 15, 2026

Morning: Rathotsavam (Bhogi Theru)

Night: Nandi Vahanam

February 16, 2026

Morning: Purushamruga Vahanam from 8 a.m. to 10 a.m.

Evening: Kalyanotsavam from 6 p.m. to 7.30 p.m.

Night: Tiruchi Utsavam from 8 p.m. to 10 p.m.

February 17, 2026

Morning:

Sri Nataraja Swamy on Surya Prabha Vahanam from 6.30 a.m. to 9 a.m.

Trishula Snanam from 9a.m. to 10.30 a.m.

Evening:

Dwajavarohanam from 6p.m. to 7.30 p.m.

Night:

Ravanasura Vahanam from 8p.m. to 10 p.m.

On the occasion of the Brahmotsavams, under the auspices of the TTD Hindu Dharma Prachara Parishad, cultural programmes such as Kolata dances, Bhajans, and devotional music performances by Annamacharya Project artists will be organized every day in front of Vahana Sevas.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఫిబ్ర‌వ‌రి 8 నుండి 17 తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్ర‌వ‌రి 8 నుండి 17వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 7న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరుగనుంది. ఫిబ్రవరి 04వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. 

ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు  జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

8 ఫిబ్రవరి 2026

ఉద‌యం – ధ్వజారోహణం  (ఉ.6.05 గంట‌ల‌కు – మ‌క‌ర ల‌గ్నం),

ప‌ల్ల‌కీ సేవ‌ (ఉ.7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు)  

రాత్రి – హంస వాహనం

9 ఫిబ్రవరి 2026

ఉద‌యం – సూర్యప్రభ వాహనం          

రాత్రి – చంద్రప్రభ వాహనం

10 ఫిబ్రవరి 2026

ఉద‌యం – భూత వాహనం                  

రాత్రి – సింహ వాహనం

11 ఫిబ్రవరి 2026

ఉద‌యం – మకర వాహనం                  

రాత్రి – శేష వాహనం

12 ఫిబ్రవరి 2026

ఉద‌యం – తిరుచ్చి ఉత్సవం                

రాత్రి – అధికారనంది వాహనం

13 ఫిబ్రవరి 2026

ఉద‌యం – వ్యాఘ్ర వాహనం                  

రాత్రి – గజ వాహనం

14 ఫిబ్రవరి 2026

ఉద‌యం – కల్పవృక్ష వాహనం                

రాత్రి – అశ్వ వాహనం

15 ఫిబ్రవరి 2026

ఉద‌యం – రథోత్సవం (భోగితేరు)            

రాత్రి – నందివాహనం

16 ఫిబ్రవరి 2026

ఉద‌యం – పురుషామృగవాహనం (ఉ.8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు)

సాయంత్రం – శివపార్వతుల కల్యాణోత్సవం (సా.6 నుండి రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు)

 రాత్రి – తిరుచ్చి ఉత్సవం (రా.8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు)

17 ఫిబ్రవరి 2026

ఉద‌యం –  సూర్యప్ర‌భ వాహ‌నంపై న‌ట‌రాజ‌స్వామివారు (ఉ.6.30 నుండి 9 గంట‌ల వ‌ర‌కు),

త్రిశూలస్నానం (ఉ.9 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు)

సాయంత్రం – ధ్వజావరోహణం (సా.6 నుండి రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు),

రాత్రి – రావణాసుర వాహనం (రా.8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు)

ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading