Bhagvad Gita, Vishnu Sahasranama Akhanda Parayana on Vaikunta Ekadashi in Tirumala

Bhagvad Gita, Vishnu Sahasranama Akhanda Parayana on Vaikunta Ekadashi in Tirumala… డిసెంబ‌రు 23న తిరుమ‌ల‌లో భ‌గ‌వ‌ద్గీత, శ్రీ విష్ణు సహస్రనామ అఖండ పారాయ‌ణం డిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాద‌శి మ‌రియు గీతా జ‌యంతిని పుర‌స్క‌రించుకొని తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదిక‌పై సంపూర్ణ భ‌గ‌వ‌ద్గీత అఖండ పారాయ‌ణం, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయ‌ణం నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో భాగంగా మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుండి భ‌గ‌వ‌ద్గీత‌లోని 18 ఆధ్యాయాల్లో 700 శ్లోకాలు నిరంత‌రాయంగా పారాయ‌ణం చేస్తారు. […]