The government of Andhra Pradesh has appointed Sri Prudhviraj Balireddy as the Chairman & Director of SVBC, Sri Venkateshwara Bhakti Channel of TTD.
Prudhviraj Balireddy, popularly known as 30 Years Industry Prudhvi, is a noted Telugu actor.
ఎస్వీబీసీ ఛైర్మన్ మరియు డైరెక్టర్‌గా శ్రీ పృథ్విరాజ్ బాలిరెడ్డి
తిరుపతి, 2019 జూలై 19: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కంపెనీ ఛైర్మన్ మరియు డైరెక్టర్‌గా శ్రీ పృథ్విరాజ్ బాలిరెడ్డి నియమితులయ్యారు.
తిరుపతిలో శుక్రవారం జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నియామకం చేపట్టారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.