Srinivasa Kalyanam in West Godavari | 25-30 December 2018

The celestial festival of Srinivasa Kalyanams will be conducted in six places of West Godavari Dist from December 25, 2018, onwards by the TTD under the Srinivasa Kalyanam Project.

* December 25, 2018 – At Kodandaram temple of Doddipatla village of Yelamanvhili mandal.
* December 26, 2018 – Sri Muthyalammavari temple in Maredubaka village of Kukunoor mandal.

* December 27, 2018 – Sri Kodandaram temple of Pata Cheemalavari village ofJilugumalli mandal.

* December 28, 2018 – Sri Kodandaram temple of Gurugumili village of Buttayagudem mandal.

* December 29, 2018 – Sri Shivaganga Bhavani temple of Jillelagudem village of Polavaram mandal.

* December 30, 2018 – Sri Kodandaram temple of Ramavaram village of Koyyalagudem mandal

The noble objective of the TTD is to spread the glory of Lord Venkateswara across the globe and to facilitate devotees in remote areas from huge expenses and inconvenience to witness the celestial festivities.

The OSD of the Sri Srinivasa Kalyanams Sri Prabhakar Rao is supervising all arrangements and the artists of Annamacharya Project will conduct cultural programs at all locations.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

డిసెంబర్‌ 25 నుండి పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీనివాస కల్యాణాలు

తిరుపతి, 2018 డిసెంబర్‌ 23: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో డిసెంబర్‌ 25 నుండి 30వ తేదీ వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో 6 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.

– డిసెంబర్‌ 25వ తేదీన యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలోని శ్రీకోదండరామ స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– డిసెంబర్‌ 26న కుక్కునూరు మండలం మారేడుబాకా గ్రామంలోని శ్రీముత్యాలమ్మవారి ఆలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

– డిసెంబర్‌ 27న జీలుగుమల్లి మండలం పాత చీమలవారిపల్లి గ్రామంలోని శ్రీకోదండరామాలయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీవారి కల్యాణం జరుగనుంది.

– డిసెంబర్‌ 28న బుట్టాయగూడెం మండలం గరుగుమిల్లి గ్రామంలోని శ్రీకోదండరామాలయం ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

– డిసెంబర్‌ 29న పోలవరం మండలం జిల్లెల్లగూడెం గ్రామంలోని శివగంగ భవాని ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– డిసెంబర్‌ 30న కొయ్యలగూడెం మండలం రాజవారం గ్రామంలోని శ్రీకోదండరామాలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి రాష్ట్రంలోనే గాక, దేశవిదేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ప్రభాకరరావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

=======xxxxx=======

The celestial wedding ceremony, Srinivasa Kalyanam will be performed in twin Godavari Districts from June 19-29, 2018.

June 19 in Mamidikuduru, June 20 in Gangalakurru village, June 21 in Dhrmavaram village of Prattipadu mandal, June 22 in Tondagi mandal of East Godavari District.

While in West Godavari, the divine weddings takes place in Pasaladevi Village of Narasapuram on June 26, in Elurupadu village on June 27, Tadiparru village in Undrajavaram mandal on June 28 and Unagatla village in Chagallu mandal on June 29.

In every place the celestial kalyanams will be performed between 6pm and 8pm.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading