Sri Govindarajaswamy Temple Festivals, Events in July 2026

There are series of religious event which are to take place in the month of July in the famous ancient temple of Lord Sri Govinda Raja Swamy, which happens to be one of the most important sub-shrines under the umbrella of TTD in Tirupati.

TTD will conduct several special festivals at Sri Govindaraja Swamy Temple, Tirupati, during July 2026.

Highlights include:

•  July 10 & 31, 2026: Procession of Sri Andal Ammavaru in the temple Mada Streets.

•  July 12, 2026: Procession of Sri Parthasarathy Swamy with Rukmini and Satyabhama on Rohini Nakshatram.

•  July 17, 2026: Anivara Asthanam.

•  July 19, 2026: Procession of Sri Govindaraja Swamy with Sridevi and Bhudevi on Uttara Nakshatram.

•  July 22, 2026: Visit of the Lord to Ahobilam Mutt.

•  July 24–26, 2026: Jyeshtabhishekam.

•  July 26, 2026: Tulasi Mahatyam – Garuda Vahana Seva in the morning.

•  July 29, 2026: Garuda Seva at 6 p.m. on the occasion of Pournami.

Devotees are requested to participate in large numbers and receive the divine blessings.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

జూలై నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్స‌వాలు

తిరుప‌తి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటివివరాలు ఇలా ఉన్నాయి.

–జూలై 10, 31, 2026 వ‌ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపునిర్వహిస్తారు.

 – జూలై 12, 2026 న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగిభక్తులను కటాక్షిస్తారు.

–  జూలై 19, 2026 న ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు మాడ వీధులలో విహరిస్తారు.

–  జూలై 17, 2026 న ఆల‌యంలో ఆణివార ఆస్థానం ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు.

– జూలై 22, 2026 వ తేదీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు అహోబిలం మఠానికి వేంచేపు చేస్తారు.

– జూలై 24, 2026 నుండి 26వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకం.

– జూలై 26, 2026 న తుల‌సీ మ‌హ‌త్యం ఉత్స‌వం సంద‌ర్భంగా ఉదయం శ్రీ గోవిందరాజ స్వామివారు గరుడ వాహనంపై భక్తులను క‌టాక్షించ‌నున్నారు.

– జూలై 29, 2026 న పౌర్ణ‌మి సంద‌ర్భంగా సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీ గోవింద‌రాజస్వామివారి గ‌రుడ సేవ‌.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading