Sadhu Subrahmanya Shastri Vardhanti – 10 September 2019

TTD plans to organise the 38th Death Anniversary of renowned epigraphist Sri Sadhu Subramanya Shastri on September 10.

Floral tributes to his bronze statue at SVETA Bhavan will be offered in Tirupati.

Sri Sadhu Subramanyam Shastri rendered impeccable services to TTD as first Peishkar and also as an Epigraphist and translated 1167 copper plate inscriptions at the Srivari temple.

He is also credited for bringing out most of Annamacharya sankeertans to light at the Srivari temple.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబరు 10న శ్రీమాన్‌ సాధు సుబ్రహ్మ‌ణ్యశాస్త్రి 38వ వర్ధంతి

తిరుప‌తి, 2019 సెప్టెంబ‌రు 07: శ్రీమాన్‌ సాధు సుబ్రహ్మ‌ణ్యశాస్త్రి 38వ వర్ధంతి సెప్టెంబరు 10వ తేదీన తిరుపతిలోని శ్వేత భవనం ప్రాంగణంలో జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు శ్వేత భవనం ఎదుట గ‌ల ఆయన కాంస్య విగ్రహానికి టిటిడి అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు. ఆ త‌రువాత త‌రిగొండ వెంగ‌మాంబ స‌మావేశ మందిరంలో శ్రీమాన్‌ సాధు సుబ్రహ్మ‌ణ్యశాస్త్రి సేవ‌ల‌ను స్మ‌రించుకునేందుకు స‌మావేశం నిర్వ‌హిస్తారు.

శ్రీమాన్‌ సుబ్రమణ్యశాస్త్రి తిరుమల శ్రీవారి ఆలయ పేష్కారుగా ఉంటూ ఎపిగ్రఫిస్టుగా 1167 రాగిరేకుల శాసనాలను అనువదించారు. శ్రీవారి ఆలయంలోని అన్నమయ్య కీర్తనల భాండాగారం నుంచి చాలా కీర్తనలను వెలుగులోకి తెచ్చారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading