Padmavathi Ammavari karthika Brahmotsavam are held during Kartika masam in Tiruchanur temple dedicated to Goddess Padmavati. In 2025, Padmavati Devi Kartika brahmotsavam starts on November 17 and ends on November 25.
The Ankurarpanam ritual will be performed on November 16, marking the commencement of the festivities.
In connection with the Brahmotsavams, the Koil Alwar Tirumanjanam will be performed on November 11.
During the Brahmotsavams, Vahana Sevas will be held from 8AM to 10AM and again from 7PM to 9PM.
Schedule of Vahana Sevas
17 November 2025 (Monday) Morning
Dwajarohanam (Dhanu Lagnam) Evening : Chinna Sesha Vahanam
18 November 2025 (Tuesday) Pedda Sesha Vahanam Hamsa Vahanam
19 November 2025 (Wednesday) Mutyapu Pandiri Vahanam Simha Vahanam
20 November 2025 (Thursday) Kalpavriksha Vahanam Hanumanta Vahanam
21 November 2025 (Friday) Pallaki Utsavam Gaja Vahanam
22 November 2025 (Saturday) Sarvabhoopala Vahanam Swarna Ratham
Garuda Vahanam
23 November 2025 (Sunday Surya Prabha Vahanam ChandraPrabha Vahanam
24 November 2025 (Monday) Rathotsavam Ashwa Vahanam
25 November 2025 (Tuesday) Panchami Theertham Dwajavarohanam
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం నవంబరు 16వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 11వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడతారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం రాత్రి
17 November 2025 (సోమవారం) ధ్వజారోహణం( ధనుర్ లగ్నం) చిన్నశేషవాహనం
18 November 2025 (మంగళ వారం) పెద్దశేషవాహనం హంసవాహనం
19 November 2025 (బుధవారం) ముత్యపుపందిరి వాహనం సింహవాహనం
20 November 2025 (గురువారం) కల్పవృక్ష వాహనం హనుమంతవాహనం
21 November 2025 (శుక్ర వారం) పల్లకీ ఉత్సవం గజవాహనం
22 November 2025 (శనివారం) సర్వభూపాలవాహనం సా. స్వర్ణరథం, గరుడవాహనం
23 November 2025 (ఆదివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
24 November 2025 (సోమవారం) రథోత్సవం అశ్వ వాహనం
25 November 2025 (మంగళవారం) పంచమీతీర్థం ధ్వజావరోహణం.
We would like to reserve seva tickets for Tiruchanur Amma ari brahmotsavam
Please send me the details of Karthika Brahmotsavam Tiruchanur
Please upload the Invitation of Karthika Brahmothsavam jpeg or PDF image