Tiruchanoor Padmavathi Temple Festivals in December 2025.. The following special events and festivals are lined up in the month of December in Tiruchanoor.
December 5, 12, 19, 26, 2025: Tiruchi Utsavam on Fridays
December 22, 2025: in the advent of Uttarashada Star Gaja Vahanam
December 30, 2025: Vaikuntha Ekadasi
December 31, 2025: Vaikuntha Dwadasi
December 05, 2025: Rohini Nakshatram, Sri Krsihna with Rukmini and Satyabhama on Tiruchi in Sri Balarama Krishna Temple
December 14, 2025: Hasta Star.. Tiruchi fest in Suryanarayana swamy temple
December 27, 2025: Uttarabhadra Star.. Tiruchi of Sri Sundara Raja Swamy
December 6, 13, 20, 27, 2025: Abhishekam to mula virat of Srinivasa temple
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
డిసెంబరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాల్లో డిసెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరగనున్నాయి. వాటి వివరాలు…..
• డిసెంబరు 5, 12, 19, 26, 2025 వ తేదీల్లో శుక్రవారం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి తిరుచ్చి ఉత్సవం.
• డిసెంబరు 22, 2025 న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6:45 గంటలకు గజవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
• డిసెంబరు 30, 2025 న వైకుంఠ ఏకాదశి.
• డిసెంబర్ 31, 2025 న వైకుంఠ ద్వాదశి.
శ్రీ బలరామకృష్ణుల ఆలయం:
• డిసెంబరు 5, 2025 న రోహిణి నక్షత్రం – శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామివారి తిరుచ్చి ఉత్సవం.
శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం :
• డిసెంబరు 14, 2025 న హస్తా నక్షత్రం – శ్రీ సూర్య నారాయణ స్వామివారి తిరుచ్చి ఉత్సవం.
శ్రీ సుందరాజ స్వామి వారి ఆలయం:
• డిసెంబరు 27, 2025 న ఉత్తరాభాద్ర నక్షత్రం – శ్రీ సుందర రాజ స్వామివారి తిరుచ్చి ఉత్సవం.
శ్రీ శ్రీనివాస స్వామివారి ఆలయం :
• డిసెంబరు 6, 13, 20, 27, 2025 వ తేదీల్లో శ్రీ శ్రీనివాస స్వామివారి మూలవర్లకు ఉదయం 8 గంటలకు అభిషేకం.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.