Laksha Kumkumarchana in Kapileswara Swamy Temple – 22 August 2025

The annual Laksha Kumkumarchana will be performed with religious fervor to Goddess Sri Kamakshi Ammavaru at Sri Kapileswara Swamy Temple, Tirupati, on August 22, 2025.

As part of the occasion, special programs will be conducted in the temple. From 6 a.m. to 12 noon, Ganapati Puja and Laksha Kumkumarchana will be performed. Later, from 6 p.m. to 8 p.m., the Tiruveedhi Utsavam of Sri Kapileswara Swamy and Goddess Kamakshi Ammavaru will be held.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఆగష్టు 22 శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో  ఆగష్టు 22వ తేదీన  శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గణపతి పూజ, లక్ష కుంకుమార్చన నిర్వ‌హించ‌నున్నారు. అనంతరం సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్ల తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading