Kariyamanikya Swamy Temple Brahmotsavam in Tummuru, Nellore

TTD is all set to celebrate the annual brahmotsavams of Sri Kariyamanikya Swamy temple in Tummuru of Nellore district.

The annual fete will be observed from May 17 to 26 with Ankurarpanam on May 16. While the koil alwar tirumanjanam for the festival is on May 12.

Important days during annual brahmotsavams includes Dhwajarohanam on May 17, Garuda Seva on May 19, Kalyanam on May 22, Rathotsavam on May 23 and Chakrsnanam on May 25 while Pushpayagam will be performed on May 26.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 17 నుండి 26వ తేదీ వరకు తుమ్మూరులోని శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2019 మే 03: టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరు గ్రామంలోని శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 17 నుండి 26వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, మే 16న అంకురార్పణం నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

17-05-2019(శుక్ర‌వారం) ధ్వజారోహణం శేష వాహనం

18-05-2019(శ‌నివారం) తిరుచ్చి ఉత్సవం హనుమంత వాహనం

19-05-2019(ఆదివారం) ద్వార దర్శనం గరుడసేవ

20-05-2019(సోమ‌వారం) తిరుచ్చి ఉత్సవం హంస వాహనం

21-05-2019(మంగ‌ళ‌వారం) తిరుచ్చి ఉత్సవం విమాన వాహనం

22-05-2019(బుధ‌వారం) తిరుచ్చి ఉత్సవం సింహవాహనం, గజవాహనం, స్వామివారి కల్యాణం.

23-05-2019(గురువారం) రథోత్సవం తిరుచ్చి ఉత్సవం

24-05-2019(శుక్ర‌వారం) తిరుచ్చి ఉత్సవం పార్వేట ఉత్సవం

25-05-2019(శ‌నివారం) చక్రస్నానం ధ్వజావరోహణం

26-05-2019(ఆదివారం) అభిషేకం పుష్పయాగం

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 22వ తేదీ రాత్రి 9 నుండి 10 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

"Hindupad Recommends you to Buy Pure Puja Items Online from Om Bhakti". Avail 20% Flat discount on all Puja items.

Write Your Comment