Tirupati Kapileswara Temple Vinayaka Chavithi Festival 2019

The festival of Vinayaka Chaviti was observed with religious fervour in the famous shrine of Sri Kapileswara Swamy temple in Tirupati on Monday, 2 September 2019.

Special abhishekam and pujas were conducted to the deity of Maha Ganapathi located in the temple.

Later in the evening, the processional deity of Sri Vinayaka Swamy was taken on a celestial ride on His favourite Mushika Vahanam along the streets surrounding the temple.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా చవితి పూజ

తిరుపతి, 2019 సెప్టెంబ‌రు 02: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో సోమ‌వారం వినాయక చవితి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం, అర్చన చేపట్టారు. సాయంత్రం శ్రీవినాయకస్వామివారు మూషికవాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

అదేవిధంగా, రెండో ఘాట్‌ రోడ్డులోని శ్రీవినాయకస్వామివారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 

Write Your Comment