Gudiko Gomata, TTD’s program to present a Cow and Calf to Temples of South India

Gudiko Gomata program by TTD cow calf

Gudiko Gomata program by TTD cow calf

Gudiko Gomata – the unique program of TTD to present a pair of cow and calf to temples of all four Southern states was launched on 7 December 2020 at Vijayawada.

TTD Chairman Sri YV Subba Reddy and EO Dr KS Jawahar Reddy presented a pair of cow and calf to Sri Kanaka Durga temple at Vijayawada by 8am on Monday, 7 December 2020, and launched the campaign to protect and preserve the cow population as explained in Hindu Sanatana Dharma.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సోమవారం గుడికో గోమాత ప్రారంభం –

విజయవాడ దుర్గమ్మ గుడిలో ప్రారంభించనున్న టీటీడీ చైర్మన్, ఈఓ. హిందూ ధర్మ పరిరక్షలో భాగంగా టీటీడీ ప్రారంభించదలచిన గుడికో గోమాత కార్యక్రమం సోమవారం విజయవాడ ప్రారంభమైంది.

టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి శ్రీ కనక దుర్గ ఆలయంలో ఉదయం 8 గంటలకు దుర్గమ్మ ఆలయానికి ఆవు, దూడ అందించి ఈ కార్యక్రమం ప్రారంభించారు. జెఈఓ శ్రీ పి బసంత్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆలయాల్లో ఈ కార్యక్రమం కింద గుడికో గోమాతను అందిస్తారు. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్, ఎస్వీ గోసంరక్షణ శాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment