Ankurarpanam for Govindaraja Swamy Temple Brahmotsavams

The Ankurarpanam for the annual Brahmotsavam in Sri Govindaraja Swamy temple in Tirupati will be performed on May 15, 2024.
Dhwajarohanam is on May 16 between 8:15am and 8:40am.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 15న‌ శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాలకు అంకురార్ప‌ణ‌

తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాల‌కు మే 15న అంకురార్పణ నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా బుధ‌వారం సాయంత్రం 5.30 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహ‌వాచ‌నం, మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వ‌ము, శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది.

మే 16న ధ్వజారోహణం :

మే 16వ తేదీ గురువారం ఉదయం 8.15 నుంచి 8.40 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading