TTD plans to e -auction Melchat clothes, uttarium in 179 lots through Visakhapatnam based MSTC from May 15-28, 2019.
For more details contact TTD marketing department 0877-2264429,0877-2274221 during office hours ,TTD website
http://www.tirumala.org, or the MSTC
website http://www.mstcecommerce.com /http://www.mstcindia.co.in
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మే 15 నుండి 18వ తేదీ వరకు వస్త్రాల ఈ-వేలం
తిరుపతి, 2019, మే 08టిటిడిలో వినియోగంలో లేని మేల్‌చాట్ వస్త్రాలు, ఉత్తరీయాలను 179 లాట్లలో విశాఖపట్నంకు చెందిన ఎమ్.ఎస్.టి.సి. లిమిటెడ్ వారు మే 15 నుండి 18వ తేదీ వరకు ఈ – వేలం వేయనున్నారు.
ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429, 0877-2264221 నంబర్లలో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్ http://www.tirumala.org, లేదా ఎమ్.ఎస్.టి.సి. లిమిటెడ్ వెబ్‌సైట్ http://www.mstcecommerce.com /www.mstcindia.co.in ను సంప్రదించగలరు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.