Tummuru Nilakantheswara Swamy Temple Brahmotsavams 2021

TTD is organising the annual Shivaratri Brahmotsavam at Sri Kamakshi sameta Sri Nilakantheswara temple at Thummuru in Naidupeta (M) of Sri Potti Sriramulu Nellore District from March 8-14 in Ekantam.

TTD has appealed to devotees to cooperate as due to COVID-19 guidelines the seven day festival in the TTD sub-temple will be held in Ekantham.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తుమ్మూరులోని శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి శివ‌రాత్రి బ్రహ్మోత్సవాలు ఏకాంతం

తిరుపతి, 2021 మార్చి 06: టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరులోని శ్రీ కామాక్షీ సమేత శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 8 నుంచి 14వ తేదీ వరకు శివ‌రాత్రి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగనున్నాయి.

కోవిడ్-19 వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా టిటిడి ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. ఈ సంద‌ర్భంగా ఉద‌యం, రాత్రి జ‌రిగే వాహ‌న సేవ‌ల‌న్నింటినీ ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఆల‌య అధికారుల‌కు స‌హ‌క‌రించాల‌ని కోర‌డ‌మైన‌ది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment