Here is the list of festivals and utsavams at TTD in January 2026. At Tirumala Tirupati Devasthanam, every day is a festival. The following are series of important religious events that are lined up to take place in Tirumala in the month of January.
The following are the list of events lined up in the month of January 2026 in Tirumala.
January 4, 2026: Pranaya Kalahotsavam of Sri Venkateswara Swamy at Tirumala.
January 8, 2026: Pedda Sattumora at the Srivari temple.
January 12, 2026: Conclusion of Adhyayanotsavams at the Srivari temple.
January 13, 2026: Sri Venkateswara Swamy proceeds to the Tirumala Nambi Sannidhi.
January 14, 2026: Bhogi festival.
January 15, 2026: Makara Sankranti; Suprabhata Seva resumes
January 16, 2026: Kanuma festival; Sri Venkateswara Swamy proceeds to the Parveta Mandapam.
January 18, 2026: Purandara Dasa Aradhana Mahotsavam.
January 23, 2026: Vasantha Panchami.
January 25, 2026: Ratha Saptami.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు
2026 జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
• జనవరి 4, 2026న తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం.
• జనవరి 8, 2026న శ్రీవారి సన్నిధిన పెద్ద శాత్తుమొర.
• జనవరి 12, 2026న శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు సమాప్తి.
• జనవరి 13, 2026న తిరుమల శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు.
• జనవరి 14, 2026న భోగి.
• జనవరి 15, 2026న మకర సంక్రాంతి, సుప్రభాతసేవ పునఃప్రారంభం.
• జనవరి 16, 2026న కనుమ పండుగ, తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేపు.
• జనవరి 18, 2026న పురందరదాసుల ఆరాధన మహోత్సవం.
• జనవరి 23, 2026న వసంత పంచమి.
• జనవరి 25, 2026న రథ సప్తమి.