The online facility of booking for the prestigious TTD 2021 diaries and calendars through Amazon and TTD website are ready.
Devotees can book their copies by clicking on the “ publications” button on the TTD website of |www.tirupatibalaji.ap.gov.in| and make payments through either debit card or credit cards. TTD will make delivery by India Posts to be address mentioned in the online booking with an additional charge for packing and shipping.
FOREIGN DEVOTEES ALSO FACILITATED
TTD has made arrangements for dispatch of diaries and calendars to devotees in foreign countries as well.
On payment of specified charges, the Postal department made deliveries in specified periods. TTD will also send delivery information on SMS to all devotees who made online bookings.
CAN SEND DDs ALSO
To get TTD diaries and calendars send devotees could also send DDs to “ Executive Officer, TTD, Tirupati “ drawn on Amy nationalised banks with a covering letter and address to the The special Officer, TTD Book publications and sales department, Press compound, KT Road, Tirupati.
The TTD will dispatch the calendars and diaries on “To Pay system“ (additional postal charges).
For more details on diaries and calendars sale, interested persons could contact the special officer on 0877-2264209 or 9963955585.
The prices of diaries and calendars are here below.
12-page calendar 100-
Big diary –Rs.130/-
Small diary – Rs.100
Tabletop calendars. Rs.60/-
Srivari big calendar Rs.15/
Sri Padmavati Big calendar Rs.15/
Srivaru and Sri Padmavati calendar Rs.10/-
Telugu Panchangam Rs.20/
The TTD diaries and calendars are already available at TTD sale counters at Tirupati and Tirumala. Similarly they are also available at TTD information centres at New Delhi, Vijayawada, Visakhapatnam, Hyderabad,
Chennai, Bangalore and Mumbai. Besides they are also available to devotees at all TTD affiliate temples
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడి వెబ్సైట్, అమేజాన్‌లో 2021 టిటిడి డైరీలు, క్యాలెండర్ల బుకింగ్ సదుపాయం
తపాలా శాఖ ద్వారా విదేశాలకు సైతం చేరవేత
తిరుపతి, 2020, నవంబరు 04: టిటిడి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 2021వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను టిటిడి వెబ్‌సైట్‌తోపాటు అమేజాన్ ఆన్లైన్ సర్వీసెస్‌లోనూ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించడమైనది. టిటిడికి చెందిన tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో ”పబ్లికేషన్స్”ను క్లిక్ చేసి డెబిట్‌కార్డు లేదా క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్డరు చేయవచ్చు. ఇలా బుక్ చేసుకున్న వారికి తపాలా శాఖ ద్వారా వారి చిరునామాకు పంపుతారు. భక్తులు ఎన్ని క్యాలెండర్లు, డైరీలనైనా బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి ప్యాకింగ్, షిప్పింగ్ ఛార్జీలు అదనం.
విదేశాల్లోని భక్తులకు సైతం..
ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే విదేశాల్లోని భక్తులకు తపాలా శాఖ ద్వారా డైరీలు, క్యాలెండర్లను అందించేలా టిటిడి ఏర్పాట్లు చేపట్టింది. తపాలా శాఖ నిర్దేశిత ఛార్జీలను వసూలుచేసి నిర్ణీత సమయంలో బట్వాడా చేస్తోంది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులకు బట్వాడా సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తున్నారు.
డిడి తీసి పంపితే చాలు …
టిటిడి క్యాలెండర్, డైరీలను పోస్టు ద్వారానూ భక్తులు పొందవచ్చు. ఇందుకోసం ”కార్యనిర్వహణాధికారి, టిటిడి, తిరుపతి” పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డిడి తీసి కవరింగ్ లెటర్‌తో కలిపి ”ప్రత్యేకాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్ కాంపౌండ్, కెటి.రోడ్, తిరుపతి” అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. టు పే విధానం(పోస్టల్ చార్జీలు అదనం) ద్వారా భక్తులకు టిటిడి క్యాలెండర్, డైరీలను పంపడం జరుగుతుంది. డైరీ, క్యాలెండర్ల కొనుగోలుకు సంబంధించిన సమాచారం కోసం 0877-2264209 నంబరు ద్వారా ప్రచురణల విభాగం కార్యాలయాన్ని గానీ, 9963955585 నంబరు ద్వారా ప్రత్యేకాధికారిని గానీ సంప్రదించగలరు.
డైరీలు, క్యాలెండర్ల ధరలు ఇలా ఉన్నాయి. 12 పేజీల క్యాలెండర్ రూ.100/-, పెద్ద డైరీ రూ.130/-, చిన్నడైరీ రూ.100/-, టేబుల్ టాప్ క్యాలెండర్ రూ.60/-, శ్రీవారి పెద్ద క్యాలెండర్ రూ.15/-, శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ – రూ.15/-, శ్రీవారు మరియు శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.10/-, తెలుగు పంచాంగం క్యాలెండర్ రూ.20/-. తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబయిలోని టిటిడి సమాచార కేంద్రాల్లో క్యాలెండర్లు, డైరీలను టిటిడి భక్తులకు అందుబాటులో ఉంచింది. వీటితోపాటు టిటిడికి అనుబంధంగా ఉన్న అన్ని ఆలయాల్లో భక్తులకు కోసం సిద్ధంగా ఉంచారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Request: Wanted 3nos. TTD calenders consists of 12 pages. on line purchase. How much the calender cost and how much is transportation charges.
we need 150 Nos. of 2019 12 pages calender and 2019 diaries 100 Nos. we have to given our customers
i want to calendar &dairy
Need to purchase deluxe diaries 2020 (10) no’s and calendars (12)pages and 5 big size calendar
Want 4 nos of 12 sheet calender and e diary for the year 2020. Let me know the cost.
From which link we book TTD calendar through online
I want 3 nos of ttd calender 2020
Dear sir Avery year I will visit to tirumala to purchase the calendar & daires from festival time month of September this time notget it.why.I need calendar 10 no 12 sheet.what is now rate given send me details my email address ‘nvelmurugan14@gmail.com’
When will online booking for buying calendars and dairies of 2020 will be opened
dear sir when will online services for telugu panchangam calender will start
when we can book through online both dairies and calendars
When we can purchase in online calendar for 2020
The website is not allowing to book anything apart from 12 sheet calendar. Can so.eone notify the authorities
in which link we can get the 12 sheet calender
TTD CALENDER’S 2020 IS NOT BOOKING ON LINE . THERE IS SOME TECHNICAL ERROR
online booking dairies and calender’s 24th December 2019 no message and no response delivery status report please information my mail id:- guruju.ramesh@gmail.com
I need 15 nos of Big ttd diary2020 whare i can apply online send the link