The annual Brahmotsavams of Sri Kodandarama Swamy Temple, Tirupati, will be observed from March 17 to 25, 2026 with religious fervour and grandeur.
As a prelude to the festivities, Koil Alwar Tirumanjanam will be performed in the temple on March 13, followed by Ankurarpanam on March 16.
The Vahana Sevas will be conducted daily from 8.00 AM to 9.30 AM and 7.00 PM to 8.30 PM.
Schedule of Vahana Sevas
March 17, 2026
Morning: Dwajarohanam (8.00 AM to 9.00 AM in Mesha Lagnam)
Night: Pedda Sesha Vahanam
March 18, 2026
Morning: Chinna Sesha Vahanam
Night: Hamsa Vahanam
March 19, 2026
Morning: Simha Vahanam
Afternoon: Ugadi Asthanam (3.00 PM to 4.00 PM)
Night: Muthyapu Pandiri Vahanam
March 20, 2026
Morning: Kalpavriksha Vahanam
Night: Sarvabhoopala Vahanam
March 21, 2026
Morning: Pallaki Utsavam
Night: Garuda Vahanam (7.00 PM to 11.00 PM)
March 22, 2026
Morning: Hanumantha Vahanam
Afternoon: Vasanthotsavam (3.00 PM to 4.00 PM)
Night: Gaja Vahanam
March 23, 2026
Morning: Surya Prabha Vahanam
Night: Chandra Prabha Vahanam
March 24, 2026
Morning: Rathotsavam (8.30 AM)
Night: Aswa Vahanam
March 25, 2026
Morning: Chakrasnanam (10.00 AM)
Night: Dwajavarohanam
Devotees are requested to participate in large numbers and receive the divine blessings.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
మార్చి 17 నుండి 25వ తేదీ వరకు శ్రీ కోదండ రామస్వామివారి బ్రహ్మోత్సవాలు
– మార్చి 13న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
– మార్చి 16న అంకురార్పణ
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 17 నుండి 25వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.
ఇందులో భాగంగా ఆలయంలో మార్చి 13న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 16న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు.
వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 8:30 గంటల వరకు నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ
17 March 2026
ఉదయం – ధ్వజారోహణం (ఉదయం 8 నుండి 9 గంటల వరకు, మేష లగ్నంలో)
రాత్రి – పెద్దశేష వాహనం
18 March 2026
ఉదయం – చిన్నశేష వాహనం
రాత్రి – హంస వాహనం
19 March 2026
ఉదయం – సింహ వాహనం
మధ్యాహ్నం – ఉగాది ఆస్థానం (మ. 3 నుండి 4 గంటల వరకు)
రాత్రి – ముత్యపుపందిరి వాహనం.
20 March 2026
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సర్వభూపాల వాహనం
21 March 2026
ఉదయం – పల్లకీ ఉత్సవం
రాత్రి – గరుడ వాహనం (రా.7 నుండి 11 గంటల వరకు)
22 March 2026
ఉదయం – హనుమంత వాహనం
మధ్యాహ్నం – వసంతోత్సవం (మ. 3 నుండి 4 గంటల వరకు)
రాత్రి – గజ వాహనం
23 March 2026
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
24 March 2026
ఉదయం – రథోత్సవం (ఉ.8.30 గంటలకు)
రాత్రి – అశ్వవాహనం
25 March 2026
ఉదయం – చక్రస్నానం (ఉ.10 గంటలకు)
రాత్రి – ధ్వజావరోహణం
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
garuda seva in kodanda rama swamy temple 2023
ttd calendar 2023 download kodanda ramaswamy wallpapers hd