Tirupati Govindaraja Swamy Temple Plavotsavam 2025 (Theppotsavam)

Govindarajaswamy Temple in Tirupati

Govindarajaswamy Temple in Tirupati

Tirupati Govindaraja Swamy Temple Plavotsavam (Teppotsavam) is float festival observed during Magha Pournami, Full Moon day in Magha Masam as per Telugu calendar.

In 2025, Govindaraja Swamy Temple Teppotsavam begins on 6 February and ends on 12 February.

Here is the detailed schedule…

6 February 2025 – Sri Kodandarama swamy vari Theppotsavam (5 Rounds)

7 February 2025 – Sri Parthasaradhi swamy vari Theppotsavam (5 Rounds)

8 February 2025 – Sri Kalyana Venkateshwara swamy vari Theppotsavam (5 Rounds)

9 February 2025 – Sri Krishna swamy, Sri Andal Ammavari Theppotsavam (5 Rounds)

10 February 2025 – Sri Govindarajaswamy vari Theppotsavam (7 Rounds)

11 February 2025 – Sri Govindarajaswamy vari Theppotsavam (7 Rounds)

12 February 2025 – Sri Govindarajaswamy vari Theppotsavam (7 Rounds)

The Utsava idols of Sri  Goivindaraswamy along with Sridevi and Bhudevi will bless the devotees on the-colorfully decked floats with flower and Electric decorations in the temple Pushkarini.

The artists of HDPP, Annamacharya projects will perform bhajans, Harikatha and Bhakti sangeet on all days.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఫిబ్రవరి 6 నుండి 12వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ఫిబ్రవరి 6 నుండి 12వ తేదీ వరకు ఏడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ప్రతి రోజూ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు దర్శనమివ్వ నున్నారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

ఫిబ్రవరి 6న శ్రీ కోదండరామస్వామివారు – 5 చుట్లు

ఫిబ్రవరి 7న శ్రీ పార్థసారథిస్వామివారు – 5 చుట్లు

ఫిబ్రవరి 8న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు – 5 చుట్లు

ఫిబ్రవరి 0న ఆండాళ్‌ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు – 5 చుట్లు

ఫిబ్రవరి 10, 11, 12వ తేదీల్లో శ్రీ గోవిందరాజస్వామివారు – 7 చుట్లు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading