Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

Tiruchanoor Padmavathi Temple Gokulashtami celebrations – 23|24 August 2019

Tiruchanoor Padmavathi Temple Gokulashtami celebrations 2019… In 2019, Gokulashtami is celebrated on 23 and 24 August in Tiruchanoor Padmavathi Ammavari Temple.

Gokulashtami festival is celebrated in Sri Krishnaswamy Temple which falls under the aegis of Padmavathi Devi Temple.

Schedule

23 August 2019, 6 AM – Sri Balaramakrishna Swamy Abhishekam

2 PM – Sri Krishnaswamy Vari Utsava Vigraha Abhishekam

5 PM – Sri Krishnaswamy Unjal Seva

7 to 8 PM – Pedda Seshavahana Seva, Gokulashtami Ashtanam follows..

24 August 2019, 6 PM – Utlotsavam & Asthanam.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణస్వామి వారి ఆలయంలో ఆగస్టు 23వ తేదీన గోకులాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మొదటిరోజు గోకులాష్టమి ఆస్థానం, రెండో రోజు ఉట్లోత్సవం నిర్వహించనున్నారు.

గోకులాష్టమి రోజైన శుక్రవారం ఉదయం శ్రీకృష్ణస్వామి మూలవర్లకు అభిషేకం,అర్చనలు మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారికి ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6.45 నుండి రాత్రి 8.00 గంట వరకు స్వామివారు పెద్దశేష వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. అదేవిధంగా ఆగస్టు 24న శనివారం సాయంత్రం 6.00 నుండి 7.30 గంటల వరకు ఉట్లోత్సవం, ఆస్థానం వైభవంగా జరుగనుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment