Tiruchanoor Festivals in October 2025 | Padmavathi Temple, other Sub-Temples Utsavams in Ashwayuja & Karthika Masam

A series of special religious programs are scheduled to be conducted at Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor, and other sub-temples under TTD during the month of October. The details are as follows:

Sri Padmavathi Ammavari Temple, Tiruchanur

On October 10, 17, 24, and 31 (Fridays), Sri Padmavathi Ammavaru will bless devotees during the Tiruchi Utsavam by parading along the Mada streets at 6pm.

On October 6, on the occasion of Uttara Bhadra Nakshatram, Sri Sundararaja Swamy will be taken on a procession along the Mada streets at 6 pm.

On October 11, on the occasion of Rohini Nakshatram, Tiruchi Utsavam will be conducted in the evening.

On October 20, on the occasion of Hasta Nakshatram, Sri Suryanarayana Swamy will bless devotees during Tiruchi Utsavam at 5pm.

On October 11, 18, and 25, Abhishekam will be performed to the presiding deity Sri Srinivasa Swamy.

On October 10, 17, 24, and 31 (Fridays), Abhishekam and Vastra Alankarana Seva will be performed at 7 am.

On October 7, Ashtadala Pada Padmaradhana Seva will be conducted at 8am.

On October 8, Ashtottara Shata Kalasabhishekam will be performed at 8 am.

On October 12, 19, and 26, Abhishekam will be performed to Sri Prasanna Anjaneya Swamy.

On October 30, Kalyanotsavam will be conducted at 10:30 a.m.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

 అక్టోబ‌ర్‌లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2025 అక్టోబరు05: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబ‌ర్‌ నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.

  అక్టోబర్ 10, 17, 24, 31వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం సందర్భంగా మాడ వీధులలో భక్తులను ఆశీర్వదించనున్న శ్రీ పద్మావతీ అమ్మవారు. 

 శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో….

  అక్టోబర్ 06న ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గం.లకు తిరుచ్చిపై మాడ వీధులలో  శ్రీ సుందరరాజ స్వామి వారు విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

 శ్రీ బలరామ కృష్ణ స్వామి వారి ఆలయంలో …

  అక్టోబర్ 11న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం తిరుచ్చి ఉత్సవం

 శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో

  అక్టోబర్ 20న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు తిరుచ్చిపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారు

 శ్రీనివాస స్వామి ఆలయంతిరుచానూరు

  అక్టోబర్ 11, 18, 25 తేదీలలో శ్రీనివాస స్వామి మూలవర్లకు అభిషేకం

అప్పలాయగుంట  శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో….

  అక్టోబరు 10, 17, 24, 31 తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు అభిషేకం, వస్త్రలంకారణ సేవ.

  అక్టోబర్ 30వ తేదీ ఉదయం 10.30 గం.లకు కల్యాణోత్సవం

• అక్టోబర్ 7న ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ.

  అక్టోబర్ 8న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం.

  అక్టోబర్ 12, 19, 26 తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారికి అభిషేకం.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading