TTD’s Sundarakanda Akhanda Parayanam from 3 November 2020

goddess-sri-sita-devi-seeta-janaki-mata

goddess-sri-sita-devi-seeta-janaki-mata

The TTD is launching the sixth edition of Sundarakanda Akhanda Parayanams, the spiritual campaign of TTD to protect the global humanity from pandemic Covid-19, from 3 November 2020 at the Nada Neerajanam platform, Tirumala.

On the first day the Veda Parayanadars will recite the 185 shlokas of 20- 24 sargas of Sundarakanda.from 07.00 am in the morning, which will be telecast live by the SVBC channel.

About 200 Veda parayanadars of the Dharmagiri Veda vijnan peetham, SV Vedic University, Tirupati, Rashtriya Sanskrit University will participate.

The TTD appealed that devotees should participate in the parayanams from their homes by watching the live telecast of the SVBC channel.

It may be mentioned that the TTD has conducted the five editions of the Sundarakanda Akhanda parayanams since June last.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నవంబరు 3న ఆరో విడ‌త సుంద‌ర‌కాండ అఖండపారాయ‌ణం

తిరుమల, 2020 అక్టోబ‌రు 28: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై నవంబరు 3వ తేదీ మంగళవారం 6వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. ఉద‌యం 7 గంటల నుండి సుందరకాండలోని 20వ సర్గ నుంచి 24వ సర్గ వరకు ఉన్న 185 శ్లోకాలను పారాయణం చేస్తారు.

తిరుమల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం, తిరుప‌తిలోని వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొంటారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

కాగా, ఇప్ప‌టివ‌ర‌కు ఐదు విడ‌త‌ల్లో అఖండ పారాయ‌ణం జ‌రిగింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment